Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దర్భంగా

దర్భంగా - సాంస్కృతిక రాజధాని!  

16

బీహార్ రాష్ట్రము లోని దర్భంగా అద్భుతమైన పర్యాటక ప్రదేశం.ఈ నగరం మిథిలాంచల్ నడిబొడ్డున ఉన్న ఉత్తర బీహార్ మాప్ పై గుర్తించదగిన నగరాలలో ఒకటి. ధర్బంగా నేపాల్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది అనేకమంది పర్యాటకులు ఆహ్లాదానికి, ప్రయోజనాలకు తయారైన ప్రదేశం. దర్భంగా బీహార్ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనబడింది. దర్భంగా కొన్ని శతాబ్దాలుగా సంప్రదాయం, జానపద కళలు, గొప్ప సంగీత రూపాలతో నైపుణ్యాన్ని కలిగిఉంది. దర్భంగా పర్యాటక గైడ్ నిర్మాణ అద్భుతాలు, మతపరమైన ప్రాంతాల ముఖ్యాంశాలతో నిండి ఉంది.

ఈ జిల్లా మిథిల చిత్రాలకు, గ్రామీణ కళా రూపాల గొప్ప సంప్రదాయానికి పేరుగాంచింది. ఈ జిల్లాలో మిథిల ప్రాంత సాంప్రదాయ గ్రామీణ నాటక శైలి కూడా చాలా పేరుగాంచింది. వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి నౌతంకి, నటువ నాచ్, సమ చకేవ, మధుశ్రావణి (కొత్త పెళ్ళికొడుకులు). ఈ జిల్లాలోని అనేక ప్రాంతాలలో ప్రసిద్ది చెందిన వాటిలో కార్తిక్ పూర్ణిమ మేళా, దసరా మేళా, జన్మాష్టమి మేళ, దివాలి మేళ వంటి అనేక ఉత్సవాలు, మేళాలు నిర్వహిస్తారు.

“ద్వార్-బంగా” అనే రెండుపదల కలయిక వల్ల వచ్చిన దర్భంగా నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చింది, “ద్వార్” అంటే గేటు అని “బంగా” అంటే బెంగాల్ అని “బెంగాల్ ముఖద్వారం” అని అర్ధం. పురాతన కాలంలో ఈ దర్భంగా నగరం హిమాలయ దిగువ శ్రేణులు, గంగ నది కి మధ్య లో ఉన్న ఉత్తర భారతదేశ ప్రాంతంలో ఒక ప్రముఖ సంస్కృతిక కేంద్రంగా పేరుగాంచిన, మిథిలకు పురాతన నగరంగా పనిచేసింది. అయితే ఈ జిల్లలో హిమాలయ నీటితో అనేక నదులు ఉద్భవించాయి, ఇక్కడ నలుగు ప్రధాన నదీ పద్ధతులు ఉన్నాయి. దర్భంగా దేవునికి ప్రియమైన మామిడిపండ్ల అద్భుత ఉత్పత్తికి పేరుగాంచింది.

దర్భంగా లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

దర్భంగా కోట, శ్యామ కాళి ఆలయం, మఖ్దూం బాబా మజర్, పవిత్ర రోజరీ చర్చ్, చంద్రదరి మ్యూజియం, హరహి పాండ్ దర్భంగా పర్యటనలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. దర్భంగా పర్యాటకం జానపద కళా రూపకం, మిథిల చిత్రాల గొప్ప సంప్రదాయాల నగరంగా పిలిచే

శక్తివంతమైన పర్యాటక గమ్యస్థానం కిందకు వస్తుంది. ఈ జిల్లలో మిథిల ప్రాంతంలోని సాంప్రదాయ గ్రామీణ నాటక శైలికి కూడా చాలా పేరుగాంచింది. వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి నౌతంకి, నటువ నాచ్, సమ చకేవ, మధుశ్రావణి (కొత్త పెళ్ళికొడుకులు). ఈ జిల్లాలోని అనేక ప్రాంతాలలో ప్రసిద్ది చెందిన వాటిలో కార్తిక్ పూర్ణిమ మేళా, దసరా మేళా, జన్మాష్టమి మేళ, దివాలి మేళ వంటి అనేక ఉత్సవాలు, మేళాలు నిర్వహిస్తారు.

వాతావరణం

దర్భంగా నగరం వేసవి వేడి, శీతాకాలంలో మధ్యస్థ చలితో సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగిఉంటుంది.

దర్భంగా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దర్భంగా వాతావరణం

దర్భంగా
38oC / 100oF
 • Haze
 • Wind: WSW 19 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం దర్భంగా

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? దర్భంగా

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డుమార్గాలు దర్భంగా, జాతీయ, రాష్ట్ర హైవే ల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపబడి ఉంది. రాంచి, పాట్న, గయా, న్యూ ఢిల్లీ, కోల్కతా, అనేక ఇతర నగరాలకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దర్భంగా గుండా కూడా ప్రయాణించే ఈస్ట్-వెస్ట్ కారిడార్ ఎక్స్ప్రెస్ మార్గం పోర్బందర్ నుండి సిల్చార్ కు కలుపుతుంది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలుమార్గం రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన రైల్వే జంక్షన్లలో ఒకటైన దర్భంగా జంక్షన్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కి ఒక నమూనా జంక్షన్. ఈ స్టేషన్ కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, అమ్రిత్సర్, పాట్న వంటి భారతదేశంలోని అనేక ఇతర నగరాలకు నేరుగా అనుసంధానించబడి ఉంది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమానాశ్రయం ప్రస్తుతం దర్భంగా విమానాశ్రయం భారత నౌకాదళ అధీనంలో ఉంది. దీనికి దగ్గరలో ఉన్న విమానాశ్రయాలను పర్యాటకులు ఎంచుకోవచ్చు.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Oct,Thu
Return On
18 Oct,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Oct,Thu
Check Out
18 Oct,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Oct,Thu
Return On
18 Oct,Fri
 • Today
  Dharbhanga
  38 OC
  100 OF
  UV Index: 9
  Haze
 • Tomorrow
  Dharbhanga
  32 OC
  90 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Dharbhanga
  33 OC
  92 OF
  UV Index: 10
  Sunny