Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముంగేర్ » వాతావరణం

ముంగేర్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయంముంగేర్ లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఉంది.

వేసవి

వాతావరణమువేసవికాలంముంగేర్ లో మార్చి,ఏప్రిల్ మరియు మే నెలల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ వరకు చేరతాయి. ముంగేర్ లో వేసవి చాలా వేడిగా ఉంటుంది. నగరం యొక్క పరిస్థితులు వేసవికాలంలో చాలా పొడిగా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంనగరంలో బాగా వర్షం ఉంటుంది. వర్షాకాలం వేడి నుండి ఉపశమనం అందిస్తుంది. వర్షాకాలం మే నుండి సెప్టెంబర్ నెలల వరకు ఆక్రమిస్తుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలంలో ముంగేర్ సుదీర్ఘ వినోదయాత్రకు ప్లాన్ చేసుకొంటే మంచి ఉన్ని బట్టలు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఈ ప్రదేశం చాలా చల్లగా ఉండి ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ క్రిందికి ఉంటుంది.