Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సమస్టిపూర్ » వాతావరణం

సమస్టిపూర్ వాతావరణం

సమస్టిపూర్ సందర్శనకు సరైన సమయం

వేసవి

వేసవి సమష్టిపుర్ లో వేసవి చాలా దారుణంగా ఉంటుంది. వేసవి 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతతో చాల వేడిగా ఉంటుంది. ఇక్కడ మే అత్యంత వేడిగా ఉండే మాసం.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. తక్కువ ఋతుపవన కాలంలో వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. వర్షాకాలం తరువాత వచ్చే అక్టోబర్, నవంబర్ మాసాలు మధ్యస్తంగా ఉండి, ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది, పర్యాటకులకు ఈ సమయం సందర్శనకు అనువుగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత షుమారు 6 డిగ్రీలకు పడిపోవచ్చు. శీతాకాలంలో సాధారణంగా పొడిగా ఉంటుంది.