Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సమస్టిపూర్ » ఆకర్షణలు
  • 01విద్యాపతి నగర్

    విద్యాపతి నగర్

    ఈ స్థలం బీహార్ లోని దేవగర్ లాగా పేరుగాంచింది, ఇది శివభాక్తులకు ఒక యాత్ర కేంద్రం. ఇది గంగ నది పక్కన ఉన్న దాల్సింగ్సరై విభాగం సమీపంలో ఉంది. విద్యాపతి నగర్ మైథిలి ప్రసిద్ధ రచయిత పేరుతో ఉద్భవించింది. ప్రముఖ కవి తన పరిశోధనలో శివుడు ఇక్కడే తన చివరి శ్వాస తీసుకున్నాడని...

    + అధికంగా చదవండి
  • 02కబాయ్

    కబాయ్

    పైథాన్ కబాయ్ అనికూడా పిలిచే ఈ గ్రామం దర్భంగా జిల్లాలోని మనిగచ్చి విభాగంలో ఉంది, ఇది అత్యంత సందర్శనా స్థలాలలో ఒకటి.

    + అధికంగా చదవండి
  • 03ముశ్రిఘరారి

    ముశ్రిఘరారి

    ముశ్రిఘరారి, ఎంతో భక్తితో జరుపుకునే దుర్గ పూజ సమయంలో, ఉద్భవించే వివిధ రకాల వేడుకల వల్ల స్థానికులు, పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ నగరం మొహర్రం ని కూడా ఎంతో వేడుకతో నిర్వహిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 04మొర్వర

    మొర్వర

    మొర్వర, రోసెర నుండి 27 కిలోమీటర్ల దూరంలో, దర్భంగా నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతంలోని చిల్వర చూర్ సరస్సు కు ఏ సందర్శకుడిన ప్రేమలో పడిపోతాడు, అక్కడి తామరపూలు నీటితో వికసిస్తాయి. ఇక్కడి తామరపూలు ఉత్తమమైన వాటిలో ఒకటి. ఈ సరస్సులో ఉత్తమ రకాల...

    + అధికంగా చదవండి
  • 05ఖరాహియా

    ఖరాహియా

    ఖరాహియా, సమస్టిపూర్ లోని రోసెర ఘాట్ రైల్వే స్టేషన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామ౦. ఈ ప్రాంతానికి “చిన్న కోల్కతా” అనే ముద్దుపేరు ఉంది, ఎందుకంటే ఇక్కడి ప్రజలు వాణిజ్య పంటగా మిరపకాయల ఉత్పత్తిని చేపడతారు. కష్టపడి పనిచేసే రైతులో వారి పనిలో ఆధునిక...

    + అధికంగా చదవండి
  • 06పూస

    పూస

    పూస ప్రపంచం మొత్తంలో రాజేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రసిద్ది గాంచింది. ఈ స్థలం భారత స్వతంత్రోద్యమానికి ఎంతో దోహదపడింది, ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు పండిట్ యమునా కర్జీ ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నారు. పూస విభాగం భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ,...

    + అధికంగా చదవండి
  • 07మహామడ

    మహామడ గ్రామం, పూస లోని అభివృద్ది చెందిన వాటిలో ప్రసిద్ది గాంచింది, ఇది ఇతర గ్రామాలకు చక్కటి ఉదాహరణ. ఈ గ్రామం రసంతో నిండిన లిచ్చి, మామిడి పండ్లకు పేరుగాంచింది. ఈ గ్రామం బుధి గండక్ అనే నది ఒడ్డుపై ఉంది.

    + అధికంగా చదవండి
  • 08బసుఅరి

    బసుఅరి

    బసుఅరి గ్రామం, పూస నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి నటువంటి గ్రామం, ముజఫ్ఫర్పూర్, ధర్బంగా, మధువని, బెగుసరాయ్ వంటి ప్రదేశాలకు ఇది తేలికగా అందుబాటులో ఉంటుంది. ఈ గ్రామం అద్భుతమైన అందానికి పేరుగాంచింది.

    + అధికంగా చదవండి
  • 09కారియన్

    కారియన్

    కారియన్, రోసెర ఘాట్ రైల్వే స్టేషన్ లోని ఈశాన్య ప్రాంతంలో ఉంది. ఈ స్థలం 2వ, 6వ శతాబ్దాలకు చెందిన పురాతన వస్తువులను కలిగి ఉంది. కారియన్ విష్ణుమూర్తి అవతార పురుషుడు అని నమ్మే ఉదయనాచార్య జన్మస్థలంగా ధార్మిక విలువలు కలిగిఉంది, అదేవిధంగా ఈయన ప్రసిద్ధ తత్వవేత్త.

    + అధికంగా చదవండి
  • 10మలింగర్

    మలింగర్

    మలింగర్ గ్రామం, దర్భంగా జిల్లాకు సమీపంలో ఉంది, ఇది పురాతన శివాలయానికి ప్రసిద్ది చెందింది, ఇక్కడ 5 అడుగుల ఎత్తులో, అద్భుతంగా కనిపించే శివలింగం ఉంది. శివభాక్తులలో ఈ ఆలయం పేరుగాంచింది, ఎంతో దూరం నుండి భక్తులు ఇక్కడికి వచ్చి వారి ప్రణామాలను చెల్లిస్తారు. ఈ గ్రామం...

    + అధికంగా చదవండి
  • 11మంగల్గర్

    మంగల్గర్

    మనల్గర్, గౌతమ బుద్ధుడు మంగల్దేవ్ రాజు అనుమతితో ఇక్కడ ఉండి, బౌద్ధమత బోధనలు చేసిన దుధ్పుర కి సమీపంలో ఉన్న సమస్టిపూర్ లోని హసన్పూర్ విభాగానికి చెందింది. ఇటువంటి బౌద్ధమత సందర్భాల వల్ల ఈ స్థలం అనేకమంది పర్యాటకులకు ప్రియమై౦ది.

    + అధికంగా చదవండి
  • 12దాల్సింగ్సరై

    దాల్సింగ్సరై, సమస్టిపూర్ జిల్లాలోని ఒక ఉప-విభాగం. కూరగాయలను ఉత్పత్తిచేసే వ్యవసాయ భూములు ఈ పర్యటన ప్రధాన ఆకర్షణ. ఇది కాలిఫ్లవర్, బంగాళదుంప, తమత, ఎంతో ప్రసిద్ధమైన ఆకుపచ్చ సాగ్ వంటి అనేకరకాల కూరగాయలను ఉత్పత్తిచేస్తుంది. దాల్సింగ్సరై లోని మండి చాలా ప్రాముఖ్యత గలది....

    + అధికంగా చదవండి
  • 13బఖ్రి బుజుర్గ్

    బఖ్రి బుజుర్గ్

    బఖ్రి బుజుర్గ్, గోధుమ, బియ్యం, మొక్కజొన్న, పొగాకు లో మంచి ఉత్పత్తిని కలిగిఉంది, ఎందుకంటే ఇక్కడి భూమి చాలా సారవంతమైన మట్టిని కలిగిఉంది. బఖ్రి బుజుర్గ్, ముశ్రిఘ్రారి ప్రధాన మార్కెట్ నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది.

    + అధికంగా చదవండి
  • 14తిస్వర్

    తిస్వర్

    మితిలాంచల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం పురాతనమైనది, ఇది ఆహ్లాదకరమైన పచ్చదనానికి పేరుగాంచింది. తిస్వర్, యముఅరి నది ఒడ్డుపై ఉంది.

    + అధికంగా చదవండి
  • 15సురులి

    సురులి

    వసంత పంచమి సమయంలో, సురులి ప్రజలు గొప్ప ఉత్సాహంతో సరస్వతి పూజను నిర్వహిస్తారు. ఈ గ్రామంలో ఎన్నో వేడుకలను జోడించి మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు, అలాగే ఈ ప్రదేశంలో వేదిక ప్రదర్శనలను కూడా నిర్వహిస్తారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu