Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంబల్ అభయారణ్యం !! » ఆకర్షణలు » ఒంటె పై యాత్ర

ఒంటె పై యాత్ర, చంబల్ అభయారణ్యం !!

1

ఒంటే పై యాత్ర వన్యప్రాణుల అన్వేషణకు, చంబల్ అభయారణ్యం లోని లోయలను గుర్తించడానికి ఖచ్చితమైన మార్గం. ఒంటె సఫారీ నది ఒడ్డు, లోయలు, సమీప గ్రామాలు, కోట అటర్, సుదీర్ఘ మర్చిపోయిన జాడలను, మార్గాలను చూపుతుంది. ఒంటె సఫారీ నది ఒడ్డున ఉండే అంతరించిపోతున్న ఘరియల్స్ ను, పెద్ద మొసళ్ళను గుర్తించే అవకాశం ఇస్తుంది. మీకు అదృష్టం ఉంటె, గంగా దాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి.

మార్గ మధ్యలో, మీరు ఇండియన్ స్కిమ్మెర్, సాధారణ పోచార్డ్, రుడ్డే షెల్ డక్, లెసెర్ విజిలింగ్ టేల్ పసుపు రంగులోని ల్యాప్వింగ్, దువ్వు బాతు, రంగు రంగుల కింగ్ఫిషర్, హౌస్ స్విఫ్ట్, పసుపు రంగు కాళ్లు గల ఆకుపచ్చ పావురం, చుక్కల ముక్కు గల బాతు వంటి అనేక పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ సఫారీ మిమ్మల్ని యమునా నదిపై ఉన్న బతేశ్వర్ అనే పురాతన ఆలయ ప్రాంగణానికి కూడా తీసుకువెళుతుంది. ఈ ప్రాంగణంలో శివునికి అంకితం చేయబడిన వందకు పైగా ఆలయాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri

Near by City