Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంపావత్ » వాతావరణం

చంపావత్ వాతావరణం

చంపావత్ లో ఉప ఉష్ణమండల వాతావరణ అనుభూతిని కలిగిస్తుంది మరియు సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు. ప్రయాణంనకు ఉత్తమ సీజన్వర్షాకాలం,శీతాకాలాలు మరియు వేసవికాలాలు ఈ ప్రదేశం సందర్శించడానికి అనువైనవిగా భావిస్తారు.

వేసవి

వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్)చంపావత్ లో వేసవి ఏప్రిల్ నెలలో మొదలై జూన్ వరకు కొనసాగుతుంది.ఈ సీజన్లో చంపావత్ గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 30°C మరియు 20°C వద్ద నమోదు అవుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం(జూలై నుండి సెప్టెంబర్ )వర్షాకాలం జులై, సెప్టెంబరు మధ్య విస్తరించి ఉంది.ఇక్కడ భారీ వర్షపాతం కారణంగా,ఈ ప్రదేశంను సందర్శించడానికి అనువైన సమయం కాదు.

చలికాలం

శీతాకాలం అక్టోబర్ నెలలో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది.ఈ సీజన్లో ఈ ప్రదేశం యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 15°C మరియు 4°C వద్ద నమోదు అవుతుంది.