కున్గావారి పూక్ అనేది మిజోరాం లో అతి పెద్ద ప్రసిద్ధ గుహ. దీనిని చంఫాయి జిల్లాలోని ఫరకవాన్ మరియు వాఫై విలేజ్ ల మధ్య కనుగొన్నారు.
ఇతిహాసం మేరకు ఈ గుహలో కొన్ని దేయాలు ఉండేవని, అవి ఒక రోజు అందమైన ఒక ప్రేమ జంట వెళుతుండగా యువతీ అందానికి ముగ్ధులై ఆమెను ఎత్తుకు వెళ్లి గుహలో బంధించాయని, తర్వాత ఆ యువతీ ప్రియుడు వాటి తో పోరాడి, ఆమెను అక్కడ నుండి విదిపించాడని కధ గా చెపుతారు. ఆ యువతీ పేరుపై ఈ గుహను అక్కడ పిలుస్తారు. ఈ గుహకు చంఫాయి టవున్ నుండి టూరిస్ట్ వాహనం లో తేలికగా చేరవచ్చు.



Click it and Unblock the Notifications