రైలు మార్గం
చందేరి కి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ లలిత్పూర్ (36 కి. మీ) మరియు ఝాన్సీ(124 కి. మీ) లో ఉంది.. అశోక్ నగర్ (63 కి.మీ) మరియు ముంగావులి (38 కి. మీ) లు కూడా రైలు మార్గం ద్వారా చందేరీ ని దేశం ల ఆని మిగతా ప్రాంతాలకి చక్కగా అనుసంధానిస్తాయి. ఈ రైల్వే స్టేషన్ ల నుండి టాక్సీ లు లేదా బస్సుల ద్వారా చందేరీ కి సులభం గా చేరుకోవచ్చు.