Search
  • Follow NativePlanet
Share

చందేరి - చారిత్రాత్మక పర్యాటక ప్రాంతం !

26

మధ్య ప్రదేశ్ లో ని అశోక్ నగర్ లో ఉన్న చందేరి చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన నగరం. బందేల్ఖండ్ మరియు మాల్వాల సరిహద్దులో సాహసోపేతమైన ప్రాంతం లో చందేరి ఉంది. చారిత్రాత్మక స్మారక చిహ్నాలతో ఈ ప్రాంతం కనులవిందుగా ఉంటుంది. పచ్చని తోటలు, అందమైన సరస్సులు ల తో చందేరి ప్రాంతం పచ్చటి వింధ్యా పర్వతాల మీద ఉంది. ఝాన్సీ మరియు భూపాల్ నుండి 214 కిలోమీటర్ల దూరం లో ఉంది.

చందేరి - రాతితో చెక్కబడిన అద్భుతం చందేరి లో ఉన్న స్మారక ఆనవాళ్ళు ఈ ప్రాంతం 11 వ శతాబ్దానికి చెందిన పురాతన నగరం అనేందుకు సాక్ష్యంగా నిలుస్తాయి. గుజరాత్లో, మధ్య భారత దేశం, డెక్కన్ ల ఓడరేవులకి వాణిజ్య మార్గం కావడం తో ఈ ఆకర్షణీయమైన ప్రదేశం ఎంతో మంది పాలకులచే పరిపాలించబడింది. రాతితో చెక్కబడిన స్మారక చిహ్నాలు వివిధ కలలకి చెందినా ఇస్లాం నిర్మాణ శైలికి నిదర్శనాలు. జైన మతం యొక్క ప్రధాన కేంద్రం గా వ్యవహరించిన ఈ ప్రాంతం కీలకమైన స్థానిక స్తావరం గా కూడా వ్యవహరించింది.

చందేరి లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ప్రాంతాలుచందేరి కోట, రాజ మహల్, సింఘపూర్ పాలసు, బాదల్ మహల్ వంటి ఘనమైన స్మారక చిహ్నాలు ఈ ప్రాంతం లో ని పర్యాటక ఆకర్షణలు. జగదీశ్వరి దేవి కి గౌరవార్ధం సంవత్సరం లో ఒక సారి జరిగే పండుగ ఈ ప్రదేశం యొక్క ముఖ్య ఆకర్షణ. హస్త కళల పరిశ్రమ ల కి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఏ లోపముఎత్తి చూపలేని విధంగా అద్భుతంగా చేతి తో అల్లిన చీరలు ఈ ప్రాంతం యొక్క ప్రధాన ఆకర్షణ.

చందేరి కి చేరే మార్గంబస్ లేదా టాక్సీ ల ద్వారా పొరుగు పట్టణాలు మరియు నగరాల నుండి చందేరి కి చేరుకోవచ్చు. పర్యాటకులు ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ ఉండే హోటల్స్ లో వసతి సదుపాయాలు కలవు. సర్క్యూట్ హౌస్, డాక్ బంగ్లా మరియు రరెస్ట్ హౌస్ లు కలవు.

చందేరి ని సందర్శించేందుకు ఉత్తమ సమయం  శీతాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం

చందేరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చందేరి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చందేరి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చందేరి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం మధ్య ప్రదేశ్ లో ని వివిధ ప్రధాన ప్రాంతాలకు బస్సు మార్గం ద్వారా చందేరీ చక్కగా అనుసంధానమై ఉంది. గ్వాలియర్, భోపాల్ ఇండోర్, గుణ, విదిశ, శివపురి, సంచి, అశోక్ నగర్, తికమ్గర్హ్, ఝాన్సీ మరియు లలిత్పూర్ వంటి నగరాల నుండి తరచూ బస్సు సర్వీసులు చందేరీ కి చేరేందుకు కలవు. చందేరి నుండ వివిధ ప్రాంతాలు మరియు పట్టణాలకు ప్రివాటు టాక్సీలు కూడా లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం చందేరి కి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ లలిత్పూర్ (36 కి. మీ) మరియు ఝాన్సీ(124 కి. మీ) లో ఉంది.. అశోక్ నగర్ (63 కి.మీ) మరియు ముంగావులి (38 కి. మీ) లు కూడా రైలు మార్గం ద్వారా చందేరీ ని దేశం ల ఆని మిగతా ప్రాంతాలకి చక్కగా అనుసంధానిస్తాయి. ఈ రైల్వే స్టేషన్ ల నుండి టాక్సీ లు లేదా బస్సుల ద్వారా చందేరీ కి సులభం గా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం చందేరి కి సమీపం లో ఉన్న విమానాశ్రయం భోపం(28 కి. మీ) మరియు గ్వాలియర్ (259 కి.మీ)లో ఉంది. భోపాల్ లో ఉన్న రాజ భోజ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం కాగా గ్వాలియర్ లో ఉన్న విమానాశ్రయం దేశీయ విమానాశ్రయం. ఈ ప్రాంతాల నుండి బస్సు లేదా టాక్సీ ల ద్వారా చందేరీ కి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue