హోమ్ » ప్రదేశములు» భోజ్పూర్

భోజ్పూర్ - యాన్ అన్-ఫినిష్డ్ నగరం!

8

భోజుపూర్ ,మధ్య ప్రదేశ్లో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. భారత భూమధ్యభాగంలో ఉన్న పర్వత పంక్తుల మీద ఉన్న 11వ శతాబ్దపు నగరం. ఈ పురాతన నగరానికి వెనుక వైపు బెత్వ నది ప్రవహిన్చాతంవలన, భోజుపూర్ పర్యాటక ప్రదేశ మనోజ్ఞతకు వన్నె తెచ్చినట్లుగా ఉన్నది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన భోపాల్ నుండి 28 కి.మీ. దూరంలో ఉన్నది.

ఇక్కడ 11వ శతాబ్దంనాటి రెండు ఆనకట్టలు ఉన్న ఒక కట్టడం ఉన్నది. ఇవి పెద్ద రాళ్ళతో కట్టబడి ఉన్నాయి ఎందుకంటె బెత్వ నది నీటిని మల్లిన్చాతానికి; ఇందువలన ఒక సరస్సు రూపు దిద్దుకున్నది. ఈ నగరానికి పారమార రాజ వంశానికి చెందిన అత్యంత ప్రసిద్ధ పాలకుడు , రాజు భోజుని యొక్క పేరు పెట్టబడింది. ఈ ఆనకట్టలు రెండు అతని పాలనలోనే, సైక్లొపెఅన్ రాతికి ఉదాహరణగా కట్టబడినాయి. మీరు ఇక్కడి ఒక పర్యాతకులుగా వొచ్చినప్పుడు లేదా మీకు నిర్మాణాల మీద ఆసక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం.

భోజుపూర్ లో మరియు చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

భోజేశ్వర్ దేవాలయం, దీనిని తూర్పు యొక్క సోమ్నాథ్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. పురాతన నగరంలో ఉన్న రెండు సైక్లొపెఅన్ ఆనకట్టలు మిమ్మలిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు. నిజానికి ఈ పురాతన నగరం అసంపూర్ణంగా ఏకైక నాణ్యత ఇవ్వడం అంటే రాక్ రాతిగనులు సందర్శించండి. ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ ప్యాలెస్ లేదా ఆలయానికి కూడా ఉపయోగించని చేతితో చెక్కబడిన రాతి శిల్పాలు చూడవచ్చు.

ఇతర పర్యాటక ప్రదేశాలలో, మీరు పురాతన నగరాలు నాశనమవటాన్నిగమనించవొచ్చు, కాని ఇక్కడ నగరం పూర్తి అవటం అంటూనే జరగదు.

భోజుపూర్ లోని ఇంకొక అసంపూర్తి అద్భుతం జైన్ దేవాలయం. నగరం నుండి కొద్దిగా వెళితే, 20కి.మీ. అవతల భిమేత్క ఉన్నది. ఇక్కడి రాక్ చిత్రాలు యొక్క గొప్ప సమూహం మిమ్మలిని ఆకర్షిస్తుంది.

ప్రపంచంలో ఉత్తమమైన వాటిలో ఒకటి, భిమ్బెత్క , దీనిని వరల్డ్ హెరిటేజ్ సెంటర్ UNESCO గుర్తించింది. సేథని ఘాట్ మరియు హోషంగాబాద్ ఫోర్ట్ వొద్ద ఆగి మీరు భింబెట్క నుండి సుమారు 51 కి.మీ. అవతల ఉన్న నర్మదా నది ఒడ్డున ఉన్న హోషంగాబాద్ నగరాన్ని చూడవొచ్చు.

భోజుపూర్ వొద్ద కొనుగోళ్ళు మరియు తినండిమీరు భోజుపూర్ వద్ద ఉన్నప్పుడు, కేబాబ్స్, భుట్టే కి కీస్, మావా-బతి, ఖోప్రపాక్, మరియు మాల్పువా వంటి మధ్యప్రదేశ్ రుచికరమైన వంటలను రుచి చూడకుండా తప్పించుకోవోడ్డు. భోజుపూర్ ప్రతిభావంతులైన కళాకారులు చేతిపనుల కళాత్మక జ్ఞాపకాలను మర్చిపోవొద్దు. మధ్యప్రదేశ్ హస్తశిల్ప్ ఏవం హత్కార్ఘ వికాస్ నిగం లిమిటెడ్ వారు మధ్యప్రదేశ్ మార్మిక శిల్పుల జీవితాలకు అద్భుతమైన చేయూత నిస్తున్నారని మంచి పేరు ఉన్నది.

భోజుపూర్, దీని ప్రవేశసౌలభ్యం

భోజుపూర్ ను అన్ని రవాణామార్గాల ద్వారా సులభంగా చేరోకోవొచ్చు. దీనికి సమీపంలో విమానాశ్రయం మరియు రైల్వే కేంద్రం భోపాల్ లో ఉన్నాయి. ప్రయాణికులు పర్యాటకుల టాక్సిల సేవలు లేదా ఇక్కడి స్థానిక బస్సు సౌకర్యాలను ఉపయోగించుకోవొచ్చు.

భోజ్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భోజ్పూర్ వాతావరణం

భోజ్పూర్
24oC / 76oF
 • Partly cloudy
 • Wind: ENE 10 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం భోజ్పూర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? భోజ్పూర్

 • రోడ్డు ప్రయాణం
  బస్సు మార్గం: భోజుపూర్ నుండి బస్సు మార్గం ద్వారా భూపాల్ కు మంచి కనెక్టివిటీ ఉన్నది. భూపాల్ కు రైలుమార్గం మరియు హైవే రవాణా కేంద్రం ఉండటం వలన, ఇది సమర్థవంతమైన అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సౌకర్యాలను కలిగి ఉన్నది. భోపాల్ చేరుకున్న ప్రయాణికులకు మెట్రో మరియు రేడియో టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. భోపాల్ లో హబిబ్గంజ్ స్టేషన్ దగ్గర అంతరాష్ట్ర బస్సు టెర్మినల్ ఉన్నది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైల్ మార్గం: భోజుపూర్ కు అతి దగ్గరలో భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది ప్రధాన ఉత్తర-దక్షిణ లైన్ మీద ఉన్నది మరియు దేశం యొక్క దాదాపు అన్ని భాగాలకు ఈ రైలుమార్గం ద్వారా కనెక్ట్ అయి ఉన్నది. ఈ స్టేషన్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందినది.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం: భోజుపూర్ కు ప్రయాసపడకుండానే సుభంగానే అన్ని రవాణా మార్గాల ద్వారా చెఉర్కొవొఛు. మధ్య ప్రదేశ్ కు 44 కి. మీ దూరంలో ఉన్న రాజధాని నగరం భోపాల్ లో విమానాశ్రయం ఉన్నది. ఈ రాజ భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ముంబై, ఢిల్లీ, జబల్పూర్ ,ఇండోర్ మరియు గ్వాలియర్ వంటి నగరాలతో అనుసంధించబడి ఉన్నది. ఇది ఉపగ్రహ శివారు భైరగర్హ్ సమీపంలో ఉన్నది మరియు NH 12 మీద భైరగర్హ్ , పంచటి లేదా గాంధీనగర్ రహదారి ద్వారా చేరుకోవచ్చు.
  మార్గాలను శోధించండి

భోజ్పూర్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Mar,Sun
Return On
19 Mar,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
18 Mar,Sun
Check Out
19 Mar,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
18 Mar,Sun
Return On
19 Mar,Mon
 • Today
  Bhojpur
  24 OC
  76 OF
  UV Index: 10
  Partly cloudy
 • Tomorrow
  Bhojpur
  28 OC
  82 OF
  UV Index: 10
  Partly cloudy
 • Day After
  Bhojpur
  26 OC
  79 OF
  UV Index: 9
  Partly cloudy