Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భోజ్పూర్ » వాతావరణం

భోజ్పూర్ వాతావరణం

ఉత్తమ సమయం భోజుపూర్ సందర్శించాలంటే ఏ కాలమైన అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ, ఫిబ్రవరి నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం: భోజుపూర్ లో వేసవి సమయంలో వేడి మరియు ఆర్ద్రతగా ఉండి ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. మార్చ్ నెలలో వేడి ఎక్కువగా ఉండి అత్యధిక ఉష్ణోగ్రత 42.5 డిగ్రీల వరకు చేరుకుంటుంది. మే నెలలో భోజుపూర్ లో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది.

వర్షాకాలం

వానాకాలం: ఇక్కడ మే నెలలోని ఉష్ణోగ్రత నుండి ఉపశమనంగా జూన్ నెల నుండి వానలు ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం ఆగష్టు నెలాఖరువరకు ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు అత్యధిక వర్షపాతం ఉంటుంది.

చలికాలం

శీతాకాలం: వానాకాలం చివరికి రాగానే శీతాకాలం ప్రారంభమవుతుంది. భోజుపూర్ సందర్శించటానికి శీతాకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంత నిర్మాణ శైలులను చూడాలంటే అనుకూలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత -10 డిగ్రీల వరకు పడిపోతుంది.