Search
  • Follow NativePlanet
Share

గుణ - నది ఒద్దు నగరం!

8

మధ్య ప్రదేశ్ లో ని ఈశాన్య ప్రాంతం లో మాల్వా పీఠభూమి వద్ద ఉన్న పార్వతి నది ఒడ్డున ఉన్న ప్రాంతం గుణ. జిల్లా పేరుతొనే ఉన్న నగరం ఇది. చంబల్ మరియు మాల్వా యొక్క గేట్వే గా ఈ ప్రాంతం ప్రసిద్ది. మధ్య ప్రదేశ్ లో ని అన్ని ప్రాంతాలలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం గా గుణా జిల్లా పేరొందింది.

చరిత్ర ప్రాచీన అవంతి రాజ్యం లో ఒక భాగమైన గున చాంద్ ప్రద్యోత మహాసేన చేత కనుగొనబడింది. ఆ తరువాత 18 వ శతాబ్దం లో, ఈ ప్రాంతం ప్రసిద్ది చెందినా మరాఠా రాజు అయిన రామోజీ రావు స్సిన్డియా చే అక్రమించబడింది. 1947 లో భారత్ దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత మధ్య భారతం లో ని 16 జిల్లాలలో ఒకటి గా ఈ ప్రాంతం గుర్తించబడింది. ఆ తరువాత మధ్య భారత్ మధ్య ప్రదేశం లో ఒక భాగమైంది.

గుణ లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ప్రదేశాలు

సందర్శకులని ఆకర్షించేందుకు ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు గుణ లో ఉన్నాయి. పంచముఖి హనుమాన్ ఆశ్రమం వీటిలో ప్రధానమైనది. గుణ నగరం లో వివేక్ కాలనీలో ఈ ఆలయం ఉంది. హనుమంతుని యొక్క అయిదు శక్తులలో ఈ ప్రాంతం ఒకటి గా భావించబడింది. గుణ రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. ఈ ఆశ్రమాన్ని సందర్శించే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కలవు. బిస్భుజి టెంపుల్ అలాగే జైన్ టెంపుల్ లు ఈ ప్రాంతం లో ఉన్న మిగతా పర్యాటక ఆకర్షణలు. బజరంగర్హ్ కోట వీటిలో ప్రముఖమైనది.

గుణ కి పర్యటన గుణ ల ఒక రైల్వే స్టేషన్ కలదు. భోపాల్ లో ఉన్న విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం.

ఉత్తమ సమయం

ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలల్ ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ సమయంలో పర్యటన సౌకర్యంగా ఉంటుంది.

గుణ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గుణ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గుణ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గుణ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం మధ్య ప్రదేశ్ లో ని అన్న ప్రధాన మార్గాలకు చక్కగా అనుసంధానమైన ప్రాంతం గుణ. జాతీయ రహదారి మూడవ నంబరులో ఉన్న ఈ ప్రాంతం ఉంది. స్టేట్ హై వేస్ ల పొడుగు 250 కిలోమీటర్ల కంటే ఎక్కవగా ఉంటూ గుణ జిల్లా మొత్తాన్ని కలుపుతుంది. గుణ పర్యాటక శాఖ తరచూ బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం బ్రాడ్ గాజ్ రైల్వే లైన్ లో గుణ రైల్వే స్టేషన్ ఉంది. సమీప రైల్వే స్టేషన్ అయిన పతంకోట్ ద్వారా దేశం లో ని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. గుణ కి వెళ్ళే రవాణా మార్గం ఎంతో వేగవంతమయినది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చే ఇటీవలి కాలం లో తీసుకోబడిన జాగ్రత్తల వల్ల ఈ పద్దతి మెరుగ్గా వేగవంతంగా అయింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం విమాన సర్విసుల సౌకర్యం గుణ లో ఉంది. గుణ ని వాయు మార్గం ద్వారా సందర్శించాలనుకునే వారు ఫ్లైట్ ద్వారా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కి చేరుకోవాలి. గుణ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం ఇది. భోపాల్ నుండి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రైవేటు కార్ ని ఆశ్రయించాలి. గుణ నుండి 188 కిలోమీటర్ల దూరం లో గుణ ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun