Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందిపూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా వెస్ట్ బెంగాల్, ఒడిష లోని అన్ని ప్రధాన నగరాల నుండి చండిపూర్ కు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తూర్పు భారతంలో దీని ప్రాముఖ్యం వల్ల, బస్సులు, టాక్సీలలో చాలా పాకేజ్ టూర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి రోడ్లు చాలా బాగా ఉండడం వల్ల ప్రయాణం కూడా హాయిగా సాగుతుంది.