Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చాత్రా » వాతావరణం

చాత్రా వాతావరణం

శీతాకాలం సందర్శనకు అనుకూలమైనది.

వేసవి

వేసవి ఇక్కడ వేసవి ఏప్రిల్ లో మొదలై జూన్ చివరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుండి 38 డిగ్రీల వరకూ వుంటాయి. ఈ సమయం చాత్రా ట్రావెల్ కు సరైనది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ మధ్యలో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ వుంటుంది. వర్షాలు ఒక మోస్తరు గా పడతాయి.

చలికాలం

శీతాకాలం ఈ ప్రదేశంలో వింటర్ అక్టోబర్ లో మొదలై, జనవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి, గడ్డ కట్టే చలిగా వుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీ నుండి గరిష్టం 28 డిగ్రీలుగా వుంటుంది. చాత్రా సందర్శనకు మీరు చలికి భరించ గల వారైతే వింటర్ లు అనుకూలం.