Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చౌల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం చౌల్ పట్టణం ఆలీ బాగ్ వద్ద ముంబైకి 108 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ముంబై - గోవా జాతీయ రహదారిపై కలదు. తేలికగా చేరుకోవచ్చు. ముంబై, పూనే ల నుండి చౌల్ కు ప్రభుత్వ మరియు ప్రయివేట్ బస్సులు అనేకం కలవు.