Search
  • Follow NativePlanet
Share

చౌల్ - ఒక పోర్చుగీస్ నగరం

13

గతంలో చౌల్ పోర్చుగీసు పాలకుల పట్టణంగా ఉండేది. ఇపుడు దీనిలో చాలాభాగం శిధిలావస్ధలో కలదు. ఈ పట్టణం ముంబైనుండి దక్షిణ దిశగా 111 కి.మీ.ల దూరంలో మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ జిల్లాలో కలదు.

చరిత్ర తిరగేస్తే, పోర్చు గీస్ పాలకులు 500 సంవత్సరాల క్రిందట మొదటగా చౌల్ లో స్ధిరపడ్డారు  అయితే, ఈ పట్టణాన్ని అహ్మద్ నగర్ కు చెందిన నిజాం షాహి సుల్తాన్ పాలనలో 1570 లో విధ్వంసం చేశారు. చౌల్ పట్టణం మరోమారు 1613 లో పునర్నించబడింది.  

సందర్శనా స్ధలాలుఈ పర్యాటక ప్రదేశం ఆలిబాగ్ సమీపంలో కలదు. చౌల్ పట్టణం ఎన్నో రాజవంశాలు పాలనకు రావటం నశించిపోవటం చూసింది. పట్టణంలో పోర్చుగీస్ శిధిలాలు మరియు అనేక చర్చ్ లు, యూదుల ప్రార్ధనాలయాలు ఉంటాయి. చౌల్  కాడు లైట్ హస్ కోర్లై పోర్ట్ సమీపంలో అందంగా నిలబడి ఉంటుంది. కోర్లై కోట మరియు చౌల్ కోట లు రెండూ కూడా చారిత్రక ప్రధానమైనవే.  ప్రకృతి ప్రియులు సహజ అందాలు కల రేవదండ బీచ్ తప్పక చూసి ఆనందించాలి. ఈ ప్రదేశంలో కల దత్త మందిరం మతపరంగానే కాక చారిత్రక పరంగా కూడా విశేషత కలిగి ఉంది. ఎత్తైన ఈ ప్రదేశం నుండి చూస్తే రమణీయంగా ఉంటుంది.  

కొన్ని వాస్తవాలు చౌల్ లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. అధిక వేడి ఎపుడూ ఉండదు. ఈ చారిత్రక ప్రదేశాన్ని చూసేందుకు చలికాలం బాగుంటుంది.  

చౌల్ అన్ని ప్రధాన నగరాలకు వాయు, రైలు మరియు రోడ్డు ద్వారా అనుసంధానించబడింది. చిన్నది మరియు ఆకర్షణ కల ఈ పట్టణం ఎల్లపుడూ మీ పర్యటనకై వేచి ఉంటుంది. వెంటనే వెళ్ళి ఈ చారిత్రక ప్రదేశాన్ని చూసి ఆనందించండి.  

చౌల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చౌల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చౌల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చౌల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం చౌల్ పట్టణం ఆలీ బాగ్ వద్ద ముంబైకి 108 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ముంబై - గోవా జాతీయ రహదారిపై కలదు. తేలికగా చేరుకోవచ్చు. ముంబై, పూనే ల నుండి చౌల్ కు ప్రభుత్వ మరియు ప్రయివేట్ బస్సులు అనేకం కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పెన్ రైల్వే స్టేషన్ చౌల్ కు అతి సమీపం సుమారు 46 కి.మీ.ల దూరంలో కలదు. పెన్ స్టేషన్ మహారాష్ట్ర లోని అన్ని ప్రధాన పట్టణాలకు మరియు బయటి ప్రదేశాలకు కొంకణ్ రైల్వేలో చక్కటి అనుసంధానం కలిగి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ముంబై నగరంలోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఇండియాలోని అన్ని పట్టణాలకు మరియు నగరాలకు ప్రతిరోజూ రాకపోకలు కలిగి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed