Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చౌల్ » వాతావరణం

చౌల్ వాతావరణం

సందర్శనకు అనుకూల సమయంచౌల్ లో వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగానే ఉంటుంది. అయినప్పటికి శీతాకాలం పర్యటనకు సూచించదగినది.

వేసవి

చౌల్ వాతావరణం వేసవి వేసవి ఈ ప్రాంతంలో మార్చి నుండి జూలై వరకు ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ గరిష్టం గా ఉంటాయి. సైట్ సీయింగ్ ఆనందంగానే ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం చౌల్ లో వర్షాకాలం ఒక మోస్తరు వర్షాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాలు ఇష్టపడేవారైతే, ఈ సమయం పర్యటనకు ఎంతో బాగుంటుంది.

చలికాలం

శీతాకాలం చౌల్ లో శీతాకాల సమయం ఉత్తమమైనదిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 12 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పడిపోతాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి. ఈ వాతావరణం నవంబర్ నుడి ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది.