Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చోప్త » వాతావరణం

చోప్త వాతావరణం

ప్రయాణంనకు ఉత్తమ సీజన్సమ్మర్స్ మరియు వర్షాకాలం ఈ ప్రదేశమును సందర్శించడానికి అనువైనదిగా భావిస్తారు.

వేసవి

వేసవి కాలం(మార్చి నుండి మే)చోప్తలో వేసవి కాలం మార్చి నెలలో మొదలై మే వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 30°C మరియు కనిష్ట ఉష్ణోగ్రత 10°Cగా నమోదు అవుతాయి.ఈ ప్రదేశం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉండుట వల్ల పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది.

వర్షాకాలం

వర్షాకాలం(జూలై నుండి సెప్టెంబర్): చోప్తలో వర్షాకాలం జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది,చోప్తలో రుతుపవనాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సీజన్ లో ఈ ప్రాంత వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు తేలికపాటి వర్షపాతం ఉంటుంది. ఈ సమయంలో చోప్త పర్యటనకు ప్రణాళికా రచన చేసే యాత్రికులు తప్పనిసరిగా వెంట రైన్ కోట్స్ తెచ్చుకోవాలి.

చలికాలం

శీతాకాలం(నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు)చోప్తలో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది.ఈ సీజన్ లో గరిష్ట ఉష్ణోగ్రత 15°C మరియు కనిష్ట ఉష్ణోగ్రత -15°C గా నమోదవుతుంది.పర్యాటకులు ఈ ప్రాంతంలో భారీ మంచు వర్షం వల్ల ఈ సమయంలో చోప్తని సందర్శించడానికి అనువైన సమయం కాదు.