వాయు మార్గంలో చొట్టనిక్కర ప్రదేశానికి కొచ్చి అంతర్జాతీయ విమానావ్రయం సమీపం. సుమారు 37 కి.మీ. దూరంలో ఉంటుంది. విమానాశ్రయం నుండి సుమారు రూ. 600అద్దె తో టాక్సీలో చొట్టనిక్కర చేరవచ్చు.