Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కడలూర్ » వాతావరణం

కడలూర్ వాతావరణం

ఉత్తమ సమయం సంవత్సరంలో వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో కడలూర్ సందర్శన ఉత్తమమైనది. అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులకు ఈ సమయంలో కడలూర్ యాత్ర చాలా అద్భుతాన్ని, మర్చిపోలేని అనుభవాన్ని కలిగిస్తుంది.

వేసవి

వేసవి కడలూర్ లో వేసవి ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ఉంటుంది. ఉష్ణోగ్రత 31, 37 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ప్రయాణానికి అనుకూలంగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలంకడలూర్ లో వర్షాకాలంలో ఉద్రుతమైన వర్షాలు ఉంటాయి. జులై, అక్టోబర్ నెలలలో భారీ వర్షపాతం ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు పర్యాటకులకు చాలా ఇబ్బందిని కల్గిస్తాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో కడలూర్ లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 13 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. నవంబర్ నుండి జనవరి అత్యంత ఆహ్లాదకరమైన మాసాలు. ఈ సమయంలో కడలూర్ నగర పర్యటన ఉత్తమమైనది.