Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవికులం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం దేవికులంకు కొచ్చి మరియు కొట్టాయంలనుండి రోడ్డు మార్గం అనుకూలం. మరియు రోడ్డు ప్రయాణంలో చుట్టు పక్కల అందమైన పరిసరాలను కూడా ఆనందించవచ్చు. ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు తరచుగా నడుస్తూంటాయి.