Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవ్ ప్రయాగ్ » వాతావరణం

దేవ్ ప్రయాగ్ వాతావరణం

ప్రయాణంకు ఉత్తమ సీజన్దేవ్ ప్రయాగ్ ను సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు.

వేసవి

వేసవి కాలం (మే నుండి మార్చి)దేవ్ ప్రయాగ్ లో సమ్మర్స్ మార్చి నెలలో ప్రారంభమై మే వరకు ఉంటాయి. ఈ ప్రాంతంలో వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 31°C మరియు కనిష్ట ఉష్ణోగ్రత 7 ° C గా నమోదు అవుతుంది.ఈ విధంగా అనుకూలమైన వాతావరణం ఉండుట వల్ల దేవ్ ప్రయాగ్ సందర్శించడానికి మంచి సమయం.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్ ):దేవ్ ప్రయాగ్ లో వర్షాకాలం జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం మరియు చల్లని వాతావరణం కలిగి ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి)దేవ్ ప్రయాగ్ లో చలికాలం అక్టోబర్ మరియు ఫిబ్రవరి నెలల మధ్య విస్తరించి ఉంటుంది. ఈ కాలంలో వాతావరణం ఉష్ణోగ్రత 1°C మరియు 7°C మధ్య ఉండుట వల్ల చాలా చల్లగా ఉంటుంది.