సెయింట్ జాన్ పేరిట నిర్మించిన సెయింట్ జాన్ చర్చి, ధర్మశాల లోని ఫోర్సిత్ గంజ్ లో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. 1852 లో స్థాపించిన ఈ చర్చిని ఆధునిక మధ్యయుగ శైలిలో నిర్మించారు.ఈ చర్చి అప్పటి వైస్రాయ్ ఎల్జిన్ ప్రభువు భార్య లేడీ ఎల్జిన్ విరాళ మిచ్చిన బెల్జియన్ అద్దకపు కిటికీలకు బాగా ప్రసిద్ది చెందింది. ఈ చర్చి గంట స్థంభం 1905 లో వచ్చిన భారీ భూకంపం వలన ధ్వంసమైంది, తర్వాత ఒక కొత్త గంట స్తంభాన్ని ఇంగ్లాండ్ నుండి తీసుకొని వచ్చి 1915లో ఏర్పాటు చేసారు. సెయింట్ జాన్ చర్చి ఎల్గిన్ ప్రభువు స్మారకంగా కూడా ప్రసిద్ధి చెందింది.



Click it and Unblock the Notifications