Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మశాల » ఆకర్షణలు
  • 01త్రైయండ్

    హిమాలయాలలోని ధవళాధర్ పర్వత శ్రేణుల్లో, సముద్ర మట్టానికి 2827 మీటర్ల ఎత్తులో వున్న త్రైయండ్ గంజ్ మెక్లియాడ్ గంజ్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. మెక్లియాడ్ గంజ్ నుంచి 9 కిలోమీటర్ల పర్వతారోహణ మార్గం త్రైయండ్ కు తీసుకు వెళ్తుంది. రక్కర్, ధరంకోట్ లాంటి అందమైన గ్రామాలు ఈ...

    + అధికంగా చదవండి
  • 02టిబెట్ మ్యూజియం

    టిబెట్ మ్యూజియం

    ధర్మశాలలో మెక్లియాడ్ గంజ్ లోని సుగ్లగ్ ఖాంగ్ సముదాయంలో వుండే చెప్పుకోదగ్గ పర్యాటక ఆకర్షణ టిబెట్ మ్యూజియం. విశాలమైన ప్రాంతంలో వున్న ఈ మ్యూజియం ధర్మశాలలోని అధునాతనమైన ప్రదర్శనశాల. ఈ మ్యూజియం లో సమావేశాలకు, ప్రదర్శనలకు, వేర్వేరు గదులు వున్నాయి. సాంప్రదాయ టిబెటన్...

    + అధికంగా చదవండి
  • 03ధర్మశాల క్రికెట్ స్టేడియం

    ధర్మశాల క్రికెట్ స్టేడియం, ధర్మశాల లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ అంతర్జాతీయ స్టేడియం స్థానిక క్రికెట్ జట్లకు దేశీయ ఆటమైదానంగా కూడా ఉపయోగపడుతుంది. సహజ మంత్రముగ్ధ నేపధ్యంలో ఉన్న ఈ స్టేడియాన్ని భారతదేశంలోని అత్యంత అందమైన స్టేడియాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 04గ్యుటో మఠం

    గ్యుటో మఠం

    గ్యుటో మఠం, ధర్మశాల నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం. ఈ మఠం టిబెట్ బౌద్ధ మత ప్రధాన పాఠశాల, కర్మ కగ్యు పెద్ద కర్మపకు చెందినది. టిసివి పాఠశాలగా కూడా పిలిచే ఈ పాఠశాలలో గౌతమ బుద్దునిగా పేరొందిన శాక్యముని బుద్ధ విగ్రహం ఒక చిన్న గదిలో...

    + అధికంగా చదవండి
  • 05కాంగ్రా ఆర్ట్ మ్యూజియం

    కాంగ్రా ఆర్ట్ మ్యూజియం

    కాంగ్రా లోని ధర్మశాలా లోని కొత్వాలి బజార్ లో కల కాంగ్రా ఆర్ట్ మ్యూజియం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ రంగు రంగుల కాంగ్రా కలం ఆర్ట్ వర్క్ లను ఇక్కడ చూడవచ్చు. ఈ ఆర్ట్ వర్క్ లలో సుమారు 5 వ శతాబ్దం నాటివి కూడా కలవు. ఈ ఆర్ట్ మ్యూజియం లో లక లైబ్రరీ మరియు అనేక చాయా...

    + అధికంగా చదవండి
  • 06దాల్ సరస్సు

    ధర్మశాల నుంచి 11 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1775 మీటర్ల ఎత్తున వున్న ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు. చుట్టూ దట్టమైన పచ్చటి దేవదారు చెట్లతో వుండే ఈ సరస్సు మెక్లియాడ్ గంజ్ నుంచి నద్దీ గ్రామానికి వెళ్ళే దారిలో వుంది. ధర్మశాల, మెక్లియాడ్ గంజ్ లలో...

    + అధికంగా చదవండి
  • 07నదై & తల్నూ

    నదై & తల్నూ

    నదై, తల్నూ ధర్మశాల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాలు. ఈ ప్రాంతాలు ధర్మశాలలోని ఎత్తైన ప్రాంతాలు, పరిసర లోయను ఇక్కడి నుండి విహంగ వీక్షణం చేయవచ్చు. ఉత్కంఠభరిత సూర్యాస్తమయం దృశ్యాలను కూడా ఇది అందిస్తుంది. దీనితో బాటుగా, కరేరి సరస్సు,...

    + అధికంగా చదవండి
  • 08సుగ్లగ్ ఖాంగ్

    ధర్మశాల లోని దక్షిణపు చివర వున్న ప్రధాన పర్యాటక ఆకర్షణ సుగ్లగ్ ఖాంగ్. ధర్మశాల లో వున్నప్పుడు పూజ్య శ్రీ దలైలామా నివసించిన పోతాలా అజ్ఞాతవాసపు భవనం గా పిలువబడే ఈ సముదాయంలో నాంగ్యాల్ విహారం వుంది. దీంతో పాటు, ఈ ఆవరణలో చాలా గుళ్ళు, పుస్తకాల దుకాణాలు, హోటల్లు,...

    + అధికంగా చదవండి
  • 09నామగ్యాల్మ స్తూపం

    నామగ్యాల్మ స్తూపం

    నామగ్యాల్మా స్తూపం మెక్లియాడ్ గంజ్ నగరం నడిబొడ్డున వుండే ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ బౌద్ధ నిర్మాణం టిబెట్ స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన యోధుల స్మారకార్ధం నిర్మించారు. మౌర్య చక్రవర్తి అశోకుడు పాలించిన 3 వ శతాబ్దం నాటి నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 10నాంగ్యాల్ విహారం

    ధవలళాధర్ పర్వత శ్రేణులకు అభిముఖంగా, మెక్లియాడ్ గంజ్ దగ్గరలో వున్న ప్రధాన పర్యాటక ఆకర్షణ నాంగ్యాల్ విహారం. ఈ కట్టడానికి చేరువలోనే బౌద్ధ గురువు దలైలామా నివాసం కూడా వుంది. అసంఖ్యాకులైన బౌద్ధులు నిత్యం సందర్శించే సుగ్లగ్ ఖాంగ్ సముదాయంలోనే ఈ విహారం కూడా వుంది.

    + అధికంగా చదవండి
  • 11హనుమాన్-కా-టిబ్బా

    హనుమాన్-కా-టిబ్బా

    ధర్మశాల లో మెక్లియాడ్ గంజ్ కు ముంది సముద్రమట్టానికి 5639 మీటర్ల ఎత్తున వున్న పర్యాటక ఆకర్షణ హనుమాన్-కా-టిబ్బా. ధవళాధర్ పర్వత శ్రేణుల్లో కల్లా ఎత్తైన శిఖరమైన ఈ ప్రాంతం పరిసరాల అద్భుత దృశ్యాలను అందిస్తుంది. ‘తెల్లని పర్వతం’ గా పిలువబడే ఈ...

    + అధికంగా చదవండి
  • 12ట్రెక్కింగ్

    ట్రెక్కింగ్

    పర్వతారోహణ, ధర్మశాలను సందర్శించే వారిలో ప్రసిద్ధ చర్య. కాంగ్రా లోయనుంచి సముద్రమట్టానికి 4600 మీటర్ల ఎత్తున వుండే ఈ ప్రాంతంలో ధవళాధర్ పర్వతపంక్తుల ఆరోహణకు ప్రారంభకేంద్రం ఉంది. అనేక అద్భుతమైన ఆరోహణ మార్గాలు దేవదారు, పైన్, ఓక్, అడవులు, స్పటిక స్వచ్చమైన కాలువలు,...

    + అధికంగా చదవండి
  • 13నోర్బు లింగ్కా సంస్థ

    మెక్లియాడ్ గంజ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రధాన పర్యాటక ఆకర్షణ నోర్బు లింగ్కా సంస్థ. దలైలామా స్థాపించిన ఈ సంస్థ 7 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వుంది. టిబెట్ కళ, సంస్కృతి, సంగీతం, నృత్యం, చెక్క పని, చేతి వృత్తులు, శిల్ప కళల్లో విద్య అందించేందుకు ఈ సంస్థ...

    + అధికంగా చదవండి
  • 14మణి లాఖంగ్ స్తూప

    మణి లాఖంగ్ స్తూప

    జంగోన్ కొంగ్ట్రూల్ రింపోచే అని పిలువబడే ఒక బౌద్ధ జ్ఞాని అవలోకితెశ్వరుడి ఆధ్వర్యంలో నిర్మించిందని చెప్పబడే పర్యాటక ఆకర్షణ మణి లాఖంగ్ స్తూప. ఈ కేంద్రాన్ని 2001లో స్థాపించగా అప్పటి నుంచి అసంఖ్యాక బౌద్ధులు దీన్ని దర్శించారు.

    + అధికంగా చదవండి
  • 15నేచుంగ్ మొనాస్టరీ

    నేచుంగ్ మొనాస్టరీ

    టిబెట్ రాష్ట్ర దైవస్థానం గా భావి౦చే మెక్లియాడ్ గంజ్ లోని నేచుంగ్ మొనాస్టరీ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ఆశ్రమం గాంగ్ చెన్ కిశాంగ్ లోని టిబెటన్ లైబ్రరీ కింద ఉన్న సుగ్లగ్ ఖాంగ్ కాంప్లెక్స్ లో ఒక భాగం. సమీపంలోని మెక్లియాడ్ గంజ్ బస్సులు నిలుపు స్థలం సందర్శకులకు సులభంగా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue

Near by City