Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మశాల » ఆకర్షణలు » నోర్బు లింగ్కా సంస్థ

నోర్బు లింగ్కా సంస్థ, ధర్మశాల

4

మెక్లియాడ్ గంజ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రధాన పర్యాటక ఆకర్షణ నోర్బు లింగ్కా సంస్థ. దలైలామా స్థాపించిన ఈ సంస్థ 7 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వుంది. టిబెట్ కళ, సంస్కృతి, సంగీతం, నృత్యం, చెక్క పని, చేతి వృత్తులు, శిల్ప కళల్లో విద్య అందించేందుకు ఈ సంస్థ నెలకొల్పారు.

గడచినా 15 ఏళ్ళలో తయారైన 160 కన్నా ఎక్కువ బొమ్మలను ప్రదర్శించే లోసేల్ డాల్ మ్యూజియం ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ. టిబెట్ ప్రజల వృత్తులు, ఆహార్యాలను ఈ బొమ్మలు కళ్ళకు కడతాయి. నోర్బు లింగ్కా సంస్థ కు వెళ్ళినప్పుడు ఇక్కడికి దగ్గరలోనే వున్న గ్యాతో విహారాన్ని కూడా చూడాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed

Near by City