కాంగ్రా లోని ధర్మశాలా లోని కొత్వాలి బజార్ లో కల కాంగ్రా ఆర్ట్ మ్యూజియం ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ రంగు రంగుల కాంగ్రా కలం ఆర్ట్ వర్క్ లను ఇక్కడ చూడవచ్చు. ఈ ఆర్ట్ వర్క్ లలో సుమారు 5 వ శతాబ్దం నాటివి కూడా కలవు. ఈ ఆర్ట్ మ్యూజియం లో లక లైబ్రరీ మరియు అనేక చాయా చిత్రాలు కలవు. టిబెట్ మరియు బౌద్ద కాలం నాటి సంస్కృతులకు సంబంధించిన అనేక చిత్రాలు ప్రదర్శించ బడతాయి. కాంగ్రా కలాం వర్క్ కు సంబంధించిన ఒక ఆర్ట్ గేలరీ కూడా కలదు. ఈ కళా కృతులకు వేసిన రంగులు ఎండిన వనమూలికల , ఔషద లేదా పూవుల సహజమైన రంగులు గా వుంటాయి..



Click it and Unblock the Notifications