కరేరి గ్రామం, ధర్మశాల లోని ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానం. కరేరి గ్రామంలో సముద్రమట్టానికి 2934 మీటర్ల ఎగువన ఉన్న కరేరి సరస్సు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీనితో బాటుగా, కరేరిను పర్వతారోహణకు, నడకకు కూడా ఒక ఉత్తమ గమ్యస్థాన౦గా పరిగణిస్తారు. పర్వతారోహణ మార్గం 12 కిలోమీటర్ల పొడవుతో మేక్లియోడ్ గంజ్ నుండి ప్రారంభమై దాల్ సరస్సు, సతోబరి, ఘెరా, తర్వాత కరేరి గ్రామాల గుండా వెళ్తుంది.



Click it and Unblock the Notifications