కరేరి లేక్ సముద్ర మట్టానికి 2934 మీ. ల ఎత్తున కలదు. ధులాధర్ పర్వత శ్రేణుల నుండి కరిగిన మంచు ఈ లేక్ లోకి వస్తుది. ధర్మశాల నుండి 9 కి. మీ.ల దూరం లో కలదు. ధులాధర్ పర్వతాలకు ఇక్కడ నుండి చక్కని ట్రెక్కింగ్ రూట్ కలదు. ఇక్కడకు 9 కి. మీ.ల దూరం లో వున్నా కరేరి గ్రామం నుండి దీనికి ఈ పేరు వచ్చింది. కరేరి గ్రామం నుండి కూడా ట్రెక్కింగ్ లో మరో మార్గం లో వయ ఘెరా మార్గం ద్వారా 13 కి. మీ.ల దూరం లో చేరవచ్చు.



Click it and Unblock the Notifications