నదై, తల్నూ ధర్మశాల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాలు. ఈ ప్రాంతాలు ధర్మశాలలోని ఎత్తైన ప్రాంతాలు, పరిసర లోయను ఇక్కడి నుండి విహంగ వీక్షణం చేయవచ్చు. ఉత్కంఠభరిత సూర్యాస్తమయం దృశ్యాలను కూడా ఇది అందిస్తుంది. దీనితో బాటుగా, కరేరి సరస్సు, త్రియుంద్, గుణదేవిలకు పర్వతారోహణను ఇక్కడి నుండి ప్రారంభించవచ్చు.



Click it and Unblock the Notifications