నర్ఘోట, ధర్మశాలకు ఆగ్నేయ దిక్కున 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పర్యాటక గమ్యస్థానంగా ఎంతో ప్రసిద్ది చెందిన ఒక చిన్న గ్రామం. చుట్టూ పచ్చటి తాజా తేయాకు తోటలు, పైన్ అడవులు ఉన్న ఈ గ్రామం పర్యాటకులను సహజ దృశ్యాలతో ఆకర్షిస్తుంది. కాజ్లోట్ పంచాయతి పాలనలో ఉన్న ఈ గ్రామాన్ని ఒక పెద్ద భూకంపం తర్వాత 1986 లో పునర్నిర్మించారు. అనేక రాజపుత్ర కుటుంబాలకు పుట్టిల్లు నర్ఘోట, గొప్ప హిమాలయాలలోని కాంగ్రా లోయ, మంచుతో కప్పబడిన ధవళాధర్ పర్వతపంక్తుల అందమైన దృశ్యాలను అందిస్తుంది.



Click it and Unblock the Notifications