Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మశాల » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా: ధర్మశాలకు వెళ్లాలనుకునే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి సౌకర్యవంతమైన అనేక బస్సు సర్వీసులు ఉన్నాయి. చుట్టుపక్కల నగరాల నుండి ఈ ప్రాంతానికి రోజువారీ బస్సులు ఉన్నాయి. ఒక్కొక్కరికీ షుమారు 1600 రూపాయల ధరతో డిల్లీ నుండి ధర్మశాలకు లగ్జరీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.