Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మశాల » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? ధర్మశాల విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

ధర్మశాలకు ప్రధాన రవాణా సదుపాయాలు వాయు, రైలు, రోడ్డు మార్గాలు బాగా అనుసంధాని౦చబడి ఉన్నాయి. వాయుమార్గం: ధర్మశాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గగ్గల్ సమీప విమానాశ్రయం. దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న ఈ వైమానిక స్థావరాన్ని ధర్మశాల విమానాశ్రయం అనికూడా అంటారు. న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (ఐజిఐ) అంతర్జాతీయ పర్యాటకులను ధర్మసాలకు కలుపుతుంది. ఈ విమానాశ్రయం నుండి ధర్మశాల వెళ్ళడానికి ఒక్క ట్రిప్పుకు ధర షుమారు 350 రూపాయల ఖర్చుతో టాక్సీలు అందుబాటులో ఉంటాయి.