Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దర్భంగా » వాతావరణం

దర్భంగా వాతావరణం

సందర్శనకు సరైన సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు దర్భంగా పర్యటన అద్భుతాలను ఆనందించవచ్చు. ఇవి సౌకర్యవంతమైన శీతాకాల మాసాలు.

వేసవి

వేసవి వేసవిలో చాలా వేడిగా ఉంటుంది. మార్చ్ నుండి ఆగస్ట్ వరకు ఉండే వేసవిలో వేడి, పొడి గాలులు ఉంటాయి. 42 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రతతో మే చాలా వేడిగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ మధ్య నుండి వర్షాకాలం ప్రారంభమౌతుంది. వర్షాకాల సమయంలో, ఉష్ణోగ్రత పడిపోయి తేమ పెరుగుతుంది. అక్టోబర్ మధ్య వరకు సాధారణ వర్షపాతం ఉంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది, అయితే మార్చ్ కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది.