Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మపురి » వాతావరణం

ధర్మపురి వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం ధర్మపురి పర్యటనకు శీతాకాలం అనుకూలం. జూలై చివరి నుండి నగరం కొద్దిపాటి జల్లులు పొందుతుంది. వింటర్ లో ట్రావెల్ ఇష్టపడని వారు ఈ సమయం లో పర్యటించి ఆనందించవచ్చు.  

వేసవి

వేసవి ధర్మపురి లో వేసవులు చాలా వేడి. వేసవి కాలం సాధారణంగా ఏప్రిల్ మరియు జూన్ మధ్య వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు గరిష్టం 38 డిగ్రీలు కనిష్టం 32 డిగ్రీలు గా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ధర్మపురి లో వర్షాకాలం జూలై లో మొదలై అక్టోబర్ చివరి వరకూ వుంట్లుంది. ఈ నెలలలో ఈ ప్రదేశం ఒక మోస్తరు వర్షాలు పొందుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగానే వుంటాయి. వర్షాలు అధికం కావు కనుక వర్షాకాలంలో కూడా పర్యాటకులు సందర్శించవచ్చు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం ధర్మపురిలో నవంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ వుంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు గా వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించదు.