కహాని టాప్ భాదేర్వా కు 25 కి.మీ.ల లో ఒక పిక్నిక్ స్పాట్. ప్రకృతి ఒడిలో కల ఈ ప్రదేశం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సూర్యోదయ, సూర్యాస్తమయాలు చాలా బాగుంటాయి. ఆశాపతి శిఖరం చేరాలంటే, ఇది మొదటి ప్రదేశం.