Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దోడ » వాతావరణం

దోడ వాతావరణం

ఉత్తమ సమయం దోడ సందర్శనకు మార్చ్ నుండి నవంబర్ వరకు అనుకూల సమయం. ఈ సమయం లో ఈ ప్రదేశ అందాలను టూరిస్టులు తనివి తీరా ఆనందించటమే కాక వారికి ఇష్టమైన ట్రెక్కింగ్ వంటి కొన్ని సాహస క్రీడలు కూడా ఆచరించ గలరు. .

వేసవి

వేసవి దోడ లో వేసవి ఏప్రిల్ లో మొదలై జూన్ వరకూ సాగుతుంది. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల నుండి 18 డిగ్రీలు కనిష్టంగా కొనసాగుతూ ఆహ్లాదంగా వుంటుంది. టూరిస్టులు సైట్ సీఇంగ్, ట్రెక్కింగ్ వంటివి ఆచరించటానికి అనుకూలంగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. వర్షం చాలా తక్కువ. గాలిలో తేమ అధికం. రాత్రులు చలిగా వుంటుంది.

చలికాలం

శీతాకాలం దోడ లో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. చలి అధికం. కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలుగా కూడా వుంటాయి. వింటర్ లో మంచు అధికం కనుక పర్యాటకులు సాధారణంగా ఈ ప్రాంత సందర్శన చేయరు.