Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుర్గ్ » ఆకర్షణలు » శ్రీ ఉవాస్సగ్గరహారం పార్శ్వ తీర్థ, నాగాపుర

శ్రీ ఉవాస్సగ్గరహారం పార్శ్వ తీర్థ, నాగాపుర, దుర్గ్

0

శ్రీ ఉవాస్సగ్గరహారం పార్శ్వ తీర్థ, నాగాపుర  శేవోనాత్ నది ఒడ్డున కల ఒక జైన పుణ్య క్షేత్రం. దీనిని 1995 లో నిర్మించారు. ఈ మందిరం లోని 30 అడుగులు ఎత్తైన గేటుపై పార్శ్వనాదుది విగ్రహం వుండటం  ఒక ప్రత్యేక ఆకర్షణ. అందమైన ఈ మార్బుల్ టెంపుల్ లో దేవాలయాలు, గెస్ట్ హౌస్ లు, నచురోపతి వైద్యశాల, యోగ సెంటర్, ఒక గార్డెన్ మొదలైనవి కలవు. విగ్రహం నుండి అమియ అనే పవిత్ర నీరు ప్రవహిస్తుంది. ప్రతి పౌర్ణమి నాడు ఈ టెంపుల్ కు భక్తులు అధిక సంఖ్యా లో వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat