వాయు మార్గం : ద్వారకాకి 127 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వదేశీ విమానాశ్రయం జామ్నగర్ లో ఉంది. అక్కడి నుండి పర్యాటకులు టాక్సీ ద్వారా ద్వారకకి చేరుకోవచ్చు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి విరివిగా విమానాలు జామ్నగర్ కు అందుబాటులో ఉన్నాయి.