Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూర్పు కాశి కొండలు » వాతావరణం

తూర్పు కాశి కొండలు వాతావరణం

పర్యాటకులు సంవత్సరం పొడవునా పర్యటించవచ్చు. అయితే చలికాలం మత్రం ట్రెక్కింగ్ మరియు అడ్వెంచర్ వంతి వాటికి అనువుగా ఉంటుంది. అలాగె ఎందాకాలం పచ్చటి ప్రకౄతి తో అందంగా ఉంటుంది.

వేసవి

ఎండా కాలం కుడా చాలా అహ్లాదం గా ఉంటుంది. ఇక్కడి ప్రదేశం అంత వేడిగా ఉండకుండా కాలుష్యం లేకుండా ప్రశాంతం గా ఉంటుంది. అలాగే ఇక్కడి జలపాతాలు ఎండాకాలం లో అందం గా కనిపిస్తాయి.

వర్షాకాలం

మే నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ అధిక వర్షాలు నమోదవుతాయి. అతి తడి ప్రాంతం గా పేరు పొందిన ఛిరపుంజి ఈ జిల్లా ప్రంతం లొనే ఉన్నది. పరాటకులు ఈ కాలం లొ పర్యటించదలిస్తె ఉన్ని వస్త్రాలు వెంట తీసుకు వెళ్ళటం మంచిది.

చలికాలం

చలికాలం ఆహలాదం గా ఉన్నా చలిగా ఉంటుంది. జనవరి నెల లో 1 డిగ్రీ వరకు వాతావరణం పడిపొతుంది. మంచు కురవటం దెచెంబెర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కద సహజం.పర్యాటకులు ఈ కాలం లొ పర్యటించదలిస్తె ఉన్ని వస్త్రాలు వెంట తీసుకు వెళ్ళటం ఉత్తమం.