Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎర్నాకులం » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? ఎర్నాకులం రైలు ప్రయాణం

ఎర్నాకులంలో ఎర్నాకులం జంక్షన్, ఎర్నాకులం పట్టణం రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎర్నాకులం జంక్షన్ దక్షిణ రైల్వే స్టేషన్, ఎర్నాకులం పట్టణ స్టేషన్ ఉత్తర రైల్వే స్టేషన్. రెండు స్టేషన్లు దేశంలోని ఇతర ప్రాంతాలతో బాగా అనుసంధానించబడి ఉన్నాయి. మీరు రైల్వే స్టేషన్ నుండి బైటికి వచ్చాక టాక్సీ అలాగే ఆటో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

రైలు స్టేషన్లు ఎర్నాకులం

  • అక్కడ రైలు స్టేషన్ లేదు