Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫైజాబాద్ » వాతావరణం

ఫైజాబాద్ వాతావరణం

ఉత్తరభారత దేశంలోని ఇతర నగరాలూ, పట్టణాలు లాగా, ఫైజాబాద్ ని నవంబర్ నుండి మార్చ్ వరకు సందర్శించడం ఉత్తమం.  

వేసవి

వేసవి మార్చ్ నుండి మే వరకు ఉండే వేసవి సమయంలో ఇక్కడి కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత షుమారు 40 డిగ్రీల వరకు ఉంటుంది. కొన్నిసమయాలలో, వాతావరణ పరిస్థితులలో అవకతవకల వల్ల వేసవి జూన్ వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఇక్కడ వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఆగస్ట్ లో సాధారణంగా గరిష్ట వర్షపాతం నమోదౌతుంది. ఈ సమయంలో, వాతావరణం తడిగా, తేమతో ఉంటుంది.

చలికాలం

ఉత్తరభారత దేశంలోని ఇతర నగరాలూ, పట్టణాలు లాగా, ఫైజాబాద్l లో శీతాకాలం నవంబర్ నుండి మార్చ్ వరకు వుంటుంది. ఉత్తమం.