Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫెరోజెపూర్ » వాతావరణం

ఫెరోజెపూర్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్, డిసెంబర్ మధ్య ఫెరోజెపూర్ ని సందర్శించడం ఉత్తమం, ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, స్థల సందర్శనకు, బయట కార్యక్రమాలకు అందుబాటులో ఉంటుంది.

వేసవి

వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): ఫెరోజెపూర్ లో మార్చ్ నుండి జూన్ చివరి వరకు వేసవి కాలం. జూన్ నెల 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతతో చాలా వేడిగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి అక్టోబర్ వరకు): వర్షాకాలం జులై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. వేసవితో పోల్చుకుంటే, తక్కువ ఉష్ణోగ్రతతో వాతావరణం ముఖ్యంగా రాత్రులు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ చివర, అక్టోబర్ వర్షాకాల తరువాత సమయాలు, ఈ సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు): నవంబర్ శీతాకాలానికి ప్రారంభ సమయం, ఇది ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. జనవరి చల్లగా ఉండే మాసం.