Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గంజాం » ఆకర్షణలు
  • 01పంచమ

    పంచమ

    పంచమ గ౦జాం లోని చత్రపూర్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో వుంది. సిద్ధి వినాయకుడి గుడి వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ గుడిలో వినాయకుడి విగ్రహం వుంటుంది – ఒక రావి చెట్టు నీడలో పూజలు జరుగుతాయి. పురాణ గాథల ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని గజపతి రాజు పురుషోత్తముడు...

    + అధికంగా చదవండి
  • 02ఆర్య పల్లి

    ఆర్య పల్లి

    గంజా౦ జిల్లా ప్రధాన కేంద్రం ఛత్రపూర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వుండే సముద్ర తీరం అర్యపల్లి. ఇక్కడి ఉల్లాసపరిచే వాతావరణం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి సర్వీ చెట్లు తీరాల వెంట దట్టంగా పెరిగి కంటికి ఇంపుగా వుంటాయి. సూర్య రశ్మి సోకగానే బంగారు...

    + అధికంగా చదవండి
  • 03అతగడపట్న

    అతగడపట్న

    అతగడ పట్న చత్రపూర్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలో వుంది. అతగడ పట్న లో చాలా పెద్ద చారిత్రిక అవశేషాలు వున్నాయి. ఇది కవి సూర్య బలదేవ్ రథ్, కవి జాదూమని మహాపాత్ర లాంటి వారికి పుట్టినిల్లు. అతగడ పట్న ఒకప్పుడు పూరి కి చెందిన గజపతి రాజు కు ఆశ్రయం ఇచ్చింది, కాలాపహాడ్ దాడినుంచి...

    + అధికంగా చదవండి
  • 04భేతానాయి

    భేతానాయి

    భేతానాయి చత్రాపూర్ నుంచి 56 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ ప్రాంతం ఇక్కడ విశేష సంఖ్యలో వుండే నల్ల దుప్పుల సంతతికి ప్రసిద్ది. ఈ దుప్పులు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. భేతానాయి ప్రధానంగా సారవంతమైన నేలలు కలిగి వుండడం వల్ల ఇక్కడి గ్రామస్తులు రకరకాల పంటలు పండిస్తారు. బ్లాక్ బక్ గా...

    + అధికంగా చదవండి
  • 05గిరిసోల

    గిరిసోల

    బెర్హంపూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో వున్న గిరిసోల ఆంద్ర ప్రదేశ్ నుంచి ఒడిశా కు వెళ్ళే ముఖద్వారంగా పనిచేస్తుంది. నగర గందరగోళానికి దూరంగా వుండే ఈ ప్రాంతం అలసిన యాత్రికుడికి విశ్రాంతిని ఇచ్చే వాతావరణం కలిగి వుంటుంది. దారి వెంట నిర్మించిన యాత్రికుల భవనాలు అలసిన...

    + అధికంగా చదవండి
  • 06హుమా కంటియాగడ

    గంజాం లోని చత్రపూర్ నుంచి హుమా కంటియాగడ 13 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం ఇక్కడి అంతర్జాతీయ స్థాయి బీచ్ కు ప్రసిద్ది. ఇక్కడ సన్ బేతింగ్ చేయవచ్చు, సాహసికులు సర్ఫింగ్ చేయవచ్చు. ఎండ పడే ఇసుక తీరాలను చుంబించే ఎగసి పడే అలల దృశ్యం చూసి తీరాల్సిందే. రుషికుల్యా నదీ...

    + అధికంగా చదవండి
  • 07జౌగడ

    జౌగడ

    జౌగడ బెర్హంపూర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ ప్రదేశం మౌర్యుల కాలానికి చెందిన పురాతన కోటకు చెందిన అవశేషాలకు ప్రసిద్ది చెందింది. మౌర్యుల కాలానికి చెందిన చాలా రాతి శాసనాలు ఇక్కడ వున్నాయి. రుషికుల్యా నదీ తీరాన వున్న జౌగడలో రుషికుల్యా లోయ నాగరికత ఆనవాళ్లకు...

    + అధికంగా చదవండి
  • 08మహూరి కలువ దేవాలయం

    మహూరి కలువ దేవాలయం

    మహూరి కలువ దేవాలయం చత్రపూర్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలోను, బెర్హంపూర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోను వుంది. ఈ గుడి లో దేవత మహూరి కలువ, ఈమెను మహూరి రాజు ఆరాధి౦చాడని చెప్తారు. జానపదుల ప్రకారం ఈ దేవతను మొదట్లో ఒక గుహలో స్థాపించారు, అక్కడికి కేవలం రాజు గారు మాత్రమె వెళ్ళ...

    + అధికంగా చదవండి
  • 09నిర్మల్ ఝర్

    నిర్మల్ ఝర్

    నిర్మల్ ఝర్ గంజాం నుంచి 37 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ ప్రదేశం విష్ణువు, జగన్నాథుడు, విమలా దేవి, రాధాకృష్ణ, శివుడు, వినాయకుడు, సూర్యుడు లాంటి దేవతల గుళ్ళు వున్న సముదాయానికి ప్రసిద్ది చెందింది. బడాఘాటి పర్వతం నుంచి నిరంతరం జాలువారే నీరు కొన్ని చోట్ల పడి స్వచ్చమైన...

    + అధికంగా చదవండి
  • 10ఉజ్జలేశ్వర్

    ఉజ్జలేశ్వర్

    గంజాం లోని బెర్హంపూర్ నుంచి ఉజ్జలేశ్వర్ 45 కిలోమీటర్ల దూరంలో వుంది. ఒక కొండ మీద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహాలయం ఉజ్జలేశ్వర్. ఈ కొండ మీద రాళ్ళను తొలిచి గుడిని చేరుకోవడానికి వీలుగా చాలా మెట్లు నిర్మించారు. దేవాలయం వెనుక భాగం లో దేవతకు నీడనిచ్చే పెద్ద రాయి వుంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 11బాలా కుమారి దేవాలయం

    బాలా కుమారి దేవాలయం

    ఒడిశా లోని సుప్రసిద్ధ దేవాలయాల్లో బాలా కుమారి దేవాలయం ఒకటి, ఈ రాష్ట్రంలో చూడదగ్గ దేవాలయాల్లో ఒకటి ఇది. ఈ దేవతను చూడాలంటే 1240 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ గుడికి సంబంధించిన చాలా కథలు వున్నాయి. ఈ దేవతను కన్యగా భావిస్తారు, అంటే ఆవిడకు పెళ్లి కాలేదని, అందువల్లనే ఆవిడ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu

Near by City