Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గంజాం » ఆకర్షణలు » ఉజ్జలేశ్వర్

ఉజ్జలేశ్వర్, గంజాం

1

గంజాం లోని బెర్హంపూర్ నుంచి ఉజ్జలేశ్వర్ 45 కిలోమీటర్ల దూరంలో వుంది. ఒక కొండ మీద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహాలయం ఉజ్జలేశ్వర్. ఈ కొండ మీద రాళ్ళను తొలిచి గుడిని చేరుకోవడానికి వీలుగా చాలా మెట్లు నిర్మించారు. దేవాలయం వెనుక భాగం లో దేవతకు నీడనిచ్చే పెద్ద రాయి వుంది. ఈ రాతిని కూడా తొలిచి మెట్ల దారిగా తయారు చేసారు – దీనివల్ల భక్తులు గుడి చుట్టూ చూడడానికి వీలవుతు౦ది.

ఈ ప్రశాంత వాతావరణం ఈ ప్రదేశాన్ని సందర్శించే వారికి పునరుత్సాహాన్ని, ఓదార్పును కలిగిస్తాయి. ఇక్కడికి చేరే ముందు ఘోడహాడ ఆనకట్ట దాటి రావాలి. ఘోడహాడ ఆనకట్ట విజయనగర అనే పేరున్న కోటను, అక్కడి దేవాలయాన్ని ముంచేసింది. ఈ ప్రాంతంలోని ప్రశాంతతను తరచుగా దాహం తీర్చుకోవడానికి బయటకు వచ్చే ఏనుగుల మందలు, కొండచిలువలు, మొసళ్ళు భంగపరుస్తాయి. ఆనకట్ట మీద నిలబడి ఈ జంతువులను చూసి వన్యప్రాణుల అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed

Near by City