Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గయా » వాతావరణం

గయా వాతావరణం

గయా సందర్శించడానికి ఉత్తమ సమయంగయా సందర్శించడానికి ఉత్తమ సీజన్ అక్టోబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. అక్టోబర్ నుండి మార్చి నెలలో వాతావరణం ఆహ్లాదకరంగా మరియు పవిత్ర పట్టణంలో ఆకర్షణలను సందర్శించడం అనుకూలంగా ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ నెలలలో తక్కువ ప్రయాణాలకు మరియు ఆలయం సందర్శనల కొరకు బాగుంటుంది.

వేసవి

వేసవి కాలంగయా ఉష్ణమండల ప్రాంతంలో ఉండుటవలన అత్యంత వేసవికాలాల అనుభూతి కలుగుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 45ºC ఉంటుంది. వేసవి సీజన్లో గయా సందర్శనార్ధం వచ్చే వారు ఒక తేలికపాటి వస్త్రాలు ధరించాలి.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ సీజన్ లో భారీ వర్షం కురుస్తుంది. అందువలన వర్షాకాలంలో గయా ప్రయాణంనకు అనువుగా ఉండదు.

చలికాలం

శీతాకాలంశీతాకాలం మార్చి లో మొదలై అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సీజన్ గయా ప్రయాణం చేయడానికి ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాన్ని అన్వేషించటానికి ఉష్ణోగ్రత చల్లగాను,ఆహ్లాదకరముగా ఉంటుంది. సందర్శకులు ఈ సీజన్లో ఊలు బట్టలు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. యాత్రికులు ప్రయాణం ప్రణాళికకు ఉత్తమ సమయం సెప్టెంబర్ నెల నుండి ప్రారంభమై జనవరి నెల వరకు ఉంటుంది. గయా సందర్శించడానికి అనువైన సమయం నవంబర్ మరియు ఫిబ్రవరి మధ్య ఉంది. అయితే గయాను మే నెలలో జరిగే బుద్ధ జయంతి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు.