Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిరిదిహ్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? గిరిదిహ్ రైలు ప్రయాణం

రైలు మార్గం ఒక ప్యాసింజర్ రైలు మధుపూర్ జంక్షన్ నుండి గిరిదిహ్ స్టేషన్ కు ప్రతి రోజు ఐదు సార్లు నడుస్తుంది. వీటి మధ్య 54km దూరం ఉంటుంది. అంతేకాక ఒకే బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ద్వారా అనుసంధానించబడింది. గిరిదిహ్ నుండి 48km దూరంలో మరొక ముఖ్యమైన స్టేషన్ పరస్నాథ్ స్టేషన్ ఉన్నది. నేరుగా ఒక రైలు గిరిదిహ్ నుండి కోలకతా మరియు పాట్నాకు నడుస్తుంది. గిరిదిహ్ నుండి 93 Km దూరంలో కోడెర్మ వద్ద ఒక రైల్వే లైన్ ప్రణాళిక సిద్ధం చేయబడింది.

రైలు స్టేషన్లు గిరిదిహ్