Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పురాతన గోవా » ఆకర్షణలు » సెయింట్ అగస్టైన్ చర్చి

సెయింట్ అగస్టైన్ చర్చి, పురాతన గోవా

4

ఆ నాటి కాలంలో సెయింట్ అగస్టేన్ చర్చి అపుడు ఉన్న చర్చిలలో కెల్లా పెద్ద చర్చిగా పరిగణించబడేది. అయితే నేడు ఈ చర్చి శిధిలావస్ధలో ఉంది. 1600 సంవత్సరంలో పోర్చుగీసు పాలకులు సమాజంలో కొన్ని మతపర ఆంక్షలు విధించడంతో ఈ చర్చి ఆశించిన మేరకు అభివృధ్ధి చెందలేకపోయింది. ప్రస్తుతం ఈ చర్చి 46 మీటర్ల ఎత్తు కలిగి పురాతన గోవాలోని ఒక పవిత్ర కొండగా పిలువబడే ప్రదేశంలో పేరుకి తగినట్లు ఎంతో పవిత్రంగా నిలచి ఆ చర్చిలోని శిల్ప కళా వైభవం కారణంగా యాత్రికులను  నేటికి ఆకర్షిస్తోంది.

ప్రారంభంలో ఈ చర్చికి నాలుగు పీఠాలు, ఎనిమిది ప్రార్ధనా స్ధలాలు, ఒక కాన్వెంట్ ఉండేవని చెపుతారు. అయితే నేడు అది ఒక పొడవైన గోపురంగాను, విశాలమైన ప్రాంగణంగాను మిగిలిపోయింది. చర్చి వెనుక భాగం శిధిలావస్ధలో ఉంది. అయినప్పటికి సెయింట్ ఆగస్టైన్ చర్చి నేటికి వేలాది సందర్శకులను ఆకర్షిస్తూ వైభవంగా కనపడుతుంది. ఈ చర్చి మతపర ద్వేషాల కారణంగా సుమారు 1900 సంవత్సరంలో అధిక నష్టాన్ని చవిచూసింది.     అక్కడకు ఎలా చేరాలా? సెయింట్ ఆగస్టైన్ చర్చి దక్షిణ గోవాలో కలదు. దీనిని చేరాలంటే బస్, లేదా క్యాబ్ లలో తేలికగా  వాస్కోడ గామా మరియు మార్గోవాలనుండి చేరవచ్చు.  టాక్సీ ఛార్జీలు అధికంగా ఉంటాయి కనుక నార్త్ గోవా అంటే కండోలిం, బాగా లేదా కాలన్ గూటే ప్రదేశాలలోని పర్యాటకులు  మాత్రం అద్దె లేదా స్వంత వాహనాలలో అంటే, క్యాబ్ లేదా మోటర్ సైకిల్ వంటి వాటిపై చేరవచ్చు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 May,Sun
Return On
25 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 May,Sun
Check Out
25 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 May,Sun
Return On
25 May,Mon

Near by City