Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోవా » ఆకర్షణలు
  • 01సెయింట్ అగస్టైన్ చర్చి,పురాతన గోవా

    ఆ నాటి కాలంలో సెయింట్ అగస్టేన్ చర్చి అపుడు ఉన్న చర్చిలలో కెల్లా పెద్ద చర్చిగా పరిగణించబడేది. అయితే నేడు ఈ చర్చి శిధిలావస్ధలో ఉంది. 1600 సంవత్సరంలో పోర్చుగీసు పాలకులు సమాజంలో కొన్ని మతపర ఆంక్షలు విధించడంతో ఈ చర్చి ఆశించిన మేరకు అభివృధ్ధి చెందలేకపోయింది. ప్రస్తుతం ఈ...

    + అధికంగా చదవండి
  • 02సెయింట్ కాజేటాన్ చర్చి,పురాతన గోవా

    సెయింట్ కాజేటాన్ చర్చి

    సెయింట్ కాజేటాన్ చర్చి గోవా ప్రాంతంలో నిస్సందేహంగా లేదా వివాదాస్పదం కాని రీతిలో ఎంతో అందమైన చర్చిగా పరిగణిస్తారు. ఈ చర్చిని చూసిన వారు యూరప్ దేశాలలో వారు చూసిన ఇతర చర్చిలను తప్పక గుర్తుకు తెచ్చుకొని పోలిక చేస్తారు. దానికి కారణం ఈ చర్చిలోని కోరింధియన్ మరియు గోత్...

    + అధికంగా చదవండి
  • 03సెయింట్ జెరోమ్ చర్చి,మాపూసా

    సెయింట్ జెరోమ్ చర్చి

    కోటకు సరిగ్గా దిగువ భాగంలో సెయింట్ జెరోమ్ చర్చి కలదు. ఈ చర్చిలో ప్రతి ఏటా ఫెస్టా దాస్ రీస్ మేగోస్ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు ప్రతి జనవరి 6వ తేదీన ఒక పండుగగా జరుగుతాయి. రీస్ మేగోస్ కోటను చూడాలంటే వేసవి మంచి సమయంగా భావించాలి.  

    రీస్ మేగోస్ కోట...

    + అధికంగా చదవండి
  • 04అర్వాలెం గుహలు,సింకెరిమ్

    అర్వాలెం గుహలనే పాండవ గుహలని కూడా అంటారు. పాండవులు తమ 12 సంవత్సరాల అరణ్య వాసంలోఈ గుహలలో తలదాచుకున్నట్లుగా కూడా ఇతిహాసాలు చెపుతున్నాయి. ఈ గుహలు సాకేలిం పట్టణానికి సమీపంలోనే ఉంటాయి.  ఇవి చిన్న గుహలు. వీటి శిల్పకళ లేదా ఇతర ప్రాధాన్యతల గురించు పెద్దగా తెలిపేందుకు...

    + అధికంగా చదవండి
  • 05ఛపోరా కోట,వెగేటర్

    గోవాలోని ఇతర కోటలవలెనే, గత దశాబ్ద కాలం నుండి ఛపోరా కోటకు కూడా ఏ రకమైన ఖచ్చితమైన పునర్నిర్మాణ కార్యక్రమాలు లేవు. అయినప్పటికి ఈ కోట ఆకర్షణీయంగానే కనపడుతుంది. నేటికి పర్యాటకులు ఆల్గే మరియు బూజు పట్టిన ఈ కోటకు ఆకర్షితులవుతారు. ఒకప్పుడు ఈ కోట పోర్చుగీసు శిల్పకళా...

    + అధికంగా చదవండి
  • 06మార్ముగోవా ఫోర్ట్,వాస్కో డా గామా

    మార్ముగోవా ఫోర్ట్

    కోస్తాతీరంలో కల ఈ కోట షుమారు 6 మైళ్ళు విస్తరించింది. దీనిని పోర్చుగీసు వారు తమ ప్యత్యర్ధుల సముద్రపు దాడులను ఎదుర్కొనేటందుకు  1624 లో నిర్మించారు.మార్ముగోవా కోట నేడు గోవాలో పర్యాటకులచే అత్యధికంగా సందర్శించబడుతున్న వర్కా బీచ్ వంటి ఆకర్షణలలో ఒకటిగా ఉంది....

    + అధికంగా చదవండి
  • 07కేబో డి రామా కోట,Canacona

    కేబో డి రామా కోట

    ఇతిహాసం మేరకు శ్రీ రాముడు మరియు అతని సాధ్వీమణి సీత అయోద్యను వదలి అరణ్యవాసం చేసే సమయంలో 14 సంవత్సరాలపాటు ఇక్కడే ఈ కోటలో వసతి పొందారని చెపుతారు. పౌరాణ ప్రాధాన్యతలు కలవని వీరు విశ్వసిస్తారు. వేసవి వేడిలో అక్కడకు చేరిన పర్యాటకుడికి చల్లని బీర్ బాటిల్స్ తో రిలాక్స్...

    + అధికంగా చదవండి
  • 08బేసిలికా ఆఫ్ బామ్ జీసస్,పురాతన గోవా

    సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కు ఇది స్వంత పట్టణం, ఈ ఫాదర్ క్రైస్తవమతాన్ని ఈ ప్రాంతానికి తీసుకు వచ్చాడు. గోవాలోని ఈ చర్చి  వేలాది పర్యాటకులను, యాత్రికులను ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షిస్తోంది. ఇక్కడకు వచ్చే వారిలో కేధలిక్ లు మరియు కేధలిక్ కాని వారు కూడా ఉంటారు....

    + అధికంగా చదవండి
  • 09పరదిశో,అంజునా

    పరదిశో

    మీరు పార్టీలంటే బాగా ఇష్టపడేవారైతే ఈ ప్రదేశాన్ని వదలటం మీకు చాలా కష్టమవుతుంది. గత రాత్రి పార్టీ అనుభవాలు ఉదయం వేళ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రదేశం వదలాలని మీరు ఏ మాత్రం భావించరు. పరదిశో ఉత్తర గోవాలోని బాగాకు నార్త్ దిశగా అంజునా మరియు వెగేటర్ బీచ్ ప్రాంతాల...

    + అధికంగా చదవండి
  • 10టిరాకోల్ కోట,పెర్నెమ్

    చారిత్రక ప్రాధాన్యం టిరాకోల్ కోట నిర్మించిన తర్వాత దీర్ఘకాలం అది సావంతవాడి పాలకుడు మహారాజ ఖేమ్ సావంత్ భోంస్లే ఆధీనంలోనే ఉండిపోయింది. ఈ కోట ఒక దక్షిణ మహారాష్ట్ర టవున్ షిప్ గా ఉండిపోయింది. మహారాష్ట్ర లో చివరిదిగాను గోవాలో మొదటిదిగాను ఈ ప్రాంతం ఉంటుంది.

    ...
    + అధికంగా చదవండి
  • 11అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కన్ సెప్షన్,పనాజి

    గోవాలోని పనాజింలో ఈ చర్చి బాగా పేరు పడిన చర్చి. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పరిశుభ్రంగాను, తెల్లగా ఉండి, ఆకర్షణీయమైన శిల్ప కళా శైలి కలిగి ఉంటుంది.   చర్చిని సమీపించిన వెంటనే అక్కడి పరిశుభ్రమైన వీధులు, చక్కటి కాలినడక బాటలు, చర్చి ప్రవేశంలో వర్జిన్ మేరీ...

    + అధికంగా చదవండి
  • 12మే డీ డియుస్ చర్చి,కాలన్ గూటే

    మే డీ డియుస్ అంటే దేముడి తల్లి అని అర్ధం. ఈ చర్చి మోటుగా నిర్మాణం కలిగి ఉంటుంది. నార్త్ గోవాలో చాలా ప్రసిద్ధి. ఎన్నో చర్చిలు కల గోవా రాష్ట్రంలో నార్త్ గోవాలోని అనేక ఆకర్షణలలో ఈ చర్చి మరొక ఆకర్షణ. బాగా కాలన్ గూటే, కండోలిం ప్రాంతాలకు ఇది దగ్గరగా ఉంటుంది. ఇది ఒక...

    + అధికంగా చదవండి
  • 13కేఫే టిటోస్,బాగా

    కేఫే టిటోస్ బాగాలోని టిటో వీధిలో ఉంటుంది. ఇది గోవాలోని ప్రసిద్ధి చెందిన రాత్రి ప్రదేశాలలో ఒకటి. గుంపులు, ఆహారం, ఆల్కహాల్, మ్యూజిక్ అన్నీ రెడీగా దొరుకుతాయి. మంచి పార్టీ ఎక్కడ చేసుకోవాలని బాగాలో ఎవరిని అడిగినా టిటోస్ కేఫ్ లో చేసుకోవాలని చెపుతారు. టిటో వీధిలో...

    + అధికంగా చదవండి
  • 14క్లబ్ మార్గరిటా,కోల్వా

    క్లబ్ మార్గరిటా

    చివరగా గోవాలో పార్కింగ్ ప్రదేశ సమస్యలను తీర్చగల క్లబ్ ఏదంటే అది క్లబ్ మార్గరిటా అని చెప్పాలి. ఇది కూడా దక్షిణ గోవాలోని పరదిశో వలెనే వేటితో కలువకుండా ఒకటిగా ఉంటుంది. కోల్వా బీచ్ సమీపంలో ఉండి, ఎంత పొద్దు పోయినా సరే పార్టీలు కొనసాగించవచ్చనే పేరు పడింది. దీనిలో...

    + అధికంగా చదవండి
  • 15హోలీ స్పిరిట్ చర్చ్,మార్గావో

    హోలీ స్పిరిట్ చర్చ్

    మార్గోవా పట్టణంలోని హోలీ స్పిరిట్ చర్చ్ మొదటగా 1564 సంవత్సరంలో నిర్మాణం చేశారు. అయితే 1571 సంవత్సరంలో ఈ చర్చి ముస్లిం సైనికుల యుద్ధానికి గురై విధ్వంసం చేయబడింది. 1645 సంవత్సరంలో  తగిన ఆర్ధిక వనరుల ఏర్పాటుతో మరోమారు ఈ చర్చి నిర్మాణం జరిగింది.

    ప్రతి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City