Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అంజునా » ఆకర్షణలు » పరదిశో

పరదిశో, అంజునా

1

మీరు పార్టీలంటే బాగా ఇష్టపడేవారైతే ఈ ప్రదేశాన్ని వదలటం మీకు చాలా కష్టమవుతుంది. గత రాత్రి పార్టీ అనుభవాలు ఉదయం వేళ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ప్రదేశం వదలాలని మీరు ఏ మాత్రం భావించరు. పరదిశో ఉత్తర గోవాలోని బాగాకు నార్త్ దిశగా అంజునా మరియు వెగేటర్ బీచ్ ప్రాంతాల మధ్య కలదు. ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి ప్రసిద్ధి కావటంతో ఇరవై నాల్గు గంటలూ పోలీసులు దీనిపై ఒక కన్ను వేసి ఉంచుతారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది విదేశీయులు కనపడతారు. ఇక్కడ జరిగే అల్లరి చిల్లరి పనులు నియంత్రించలేక దీనిని ఒకప్పుడు అధికార్లు మూసివేశారు. అయినప్పటికి మరోసారి ఇది తెరువబడి పార్టీ ప్రియులను అలరారుస్తోంది. వినోద ప్రదేశంగా విరాజిల్లుతోంది.   ఈ నైట్ క్లబ్ లో నాలుగు అంతస్తులుంటాయి. అనేక బార్లు, అంజునా బీచ్ చూపిస్తూ ఒక టెర్రస్ ఉంటాయి. ప్రతి అంతస్తులోను బీచ్ మరో దానికంటే బాగా కనపడుతుంది. ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోనే పేరు గాంచిన డిస్క్ జాకీలు బాగా ఇష్టపడతారు. ప్రధాన అంతస్సులో ఒక పెద్ద ఎల్ ఇడి లైట్లు వెలుగుతున్న శివుడి విగ్రహం ఉంటుంది. ఇది ఇక్కడి హిప్పీ వాతావరణాన్ని సూచిస్తూంటుంది.  వివాదాలు ఎన్ని ఉన్నప్పటికి, పరడిసో తప్పక చూడవలసిన ప్రదేశం. మాదక ద్రవ్యాలవంటి ప్రదేశాలకొరకు కాకపోయినా, అక్కడి సుందర వాతావరణం, పెద్ద మ్యూజిక్, వంటి వాటి కొరకు చూడాలి. బాగా నుండి ఉత్తరంగా ప్రయాణించి వెగేటర్ లేదా అంజునా బీచ్ లలో ఎవరిని అడిగినా పరదిశో గురించి చెపుతారు. క్యాబ్ లో కూడా వెళ్ళ వచ్చు. కాని మీ స్వంత వాహనం అయితే ఉత్తమంగా ఉంటుంది. పరదిశో సరిగ్గాఅంజునా బీచ్ మొదట్లో ఒక కొండ కొనపై ఉంటుంది. అది ఒక మట్టి ముద్దగా ఉంటుంది. వెగేటర్ లేదా అంజునా బీచ్ వద్దకు వెళ్ళినపుడు దానిని తప్పక చూడండి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri