Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బాగా » ఆకర్షణలు » కేఫే టిటోస్

కేఫే టిటోస్, బాగా

2

కేఫే టిటోస్ బాగాలోని టిటో వీధిలో ఉంటుంది. ఇది గోవాలోని ప్రసిద్ధి చెందిన రాత్రి ప్రదేశాలలో ఒకటి. గుంపులు, ఆహారం, ఆల్కహాల్, మ్యూజిక్ అన్నీ రెడీగా దొరుకుతాయి. మంచి పార్టీ ఎక్కడ చేసుకోవాలని బాగాలో ఎవరిని అడిగినా టిటోస్ కేఫ్ లో చేసుకోవాలని చెపుతారు. టిటో వీధిలో ఎన్నోబార్లు, కేఫ్ లు ఉన్నప్టికి, అన్నిటికి తల్లి అయిన, టిటో కేఫ్ చేరి ఆనందించాల్సిందే. దీని ప్రవేశ రుసుము రూ.1500 అధికమని భావించకండి. ఒక్కసారి మీరు లోపలి కెళితే చాలు మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకు వెళ్ళే మ్యూజిక్, సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత మరియు నోరు రుచులూరే అలాకార్టే భోజనం మీకు ఎంతో గిట్టుబాటనిపిస్తాయి. మీరు చెల్లించిన ప్రవేశ రుసుముతో మీరు తాగగలిగినంత ఆల్కహాల్ తాగేయవచ్చు. అయితే, కొంతమంది చవకబారి మందు అని వ్యాఖ్యానిస్తారు. అయితే, మీరు చెల్లించే రుసుముకు ఎంత కావాలంటే అంత మొత్తంటో ఆల్కహాల్ బాగా ఆనందించేయవచ్చు. ఇక్కడకు వచ్చే వారు అన్ని రకాల జాతులవారు వస్తారు. కలసి మెలసి ఆనందించేయవచ్చు. క్లబ్ సీలింగ్ ఎంతో ఎత్తుగా ఉండి అనేక అంతస్తులు, విశాలంగా కనపడతాయి. వారాంతపు సెలవులలో జనం అధికంగా వస్తారు. ఎంతమంది జనాలు వచ్చినప్పటికి అక్కడి సెక్యూరిటీ విభాగం అందరికి సమర్ధవంతంగా సదుపాయాలు అందించేలా చేస్తుంది. టిటోలో అపుడపుడూ, డెలిబ్రిటీ డిజెలు  కూడా వస్తారు. ప్రత్యేక రుసుములు చెల్లించి డిస్కోధిక్ లు కూడా ఆనందించవచ్చు. జంటలకు రూ.300 మాత్రమే. చక్కని సేవలు, ఏ మాత్రం ఫిర్యాదులకు అవకాశం ఉండదు. వారాంతపు సెలవులలో టిటో వీధి అంతా జనాలతో నిండి ఉంటుంది. కనుక మీరు మంచి పార్కింగ్ స్ధలం కూడా వీధినుండి దూరంగా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. వీధిలోకి ప్రవేశిస్తే చాలు క్యాబ్ అవసరం కూడా ఉండదు. తేలికగా టిటో కేఫ్ కు చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu